Rape case | యువతిపై యువకుడు అత్యాచారం… ఆలస్యంగా వెలుగుచూసిన ఘటన…

ఖమ్మం: ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం జూపెడలో ఓ యువతిపై యువకుడు అత్యాచారం చేశాడు. గత నెల 31న ఈ ఘటన జరుగగా ఆలస్యంగా వెలుగుచూసింది. అత్యాచా రానికి పాల్పడిన యువకుడితోపాటు, మాజీ ప్రజాప్రతినిధి కుటుంబంతో తనకు ప్రాణహాని ఉందని,వారిపై చర్యలు తీసుకొని తనకు నాయ్యం చేయాలని ఆ యువతి పోలీసులను ఆశ్రయించింది.
దీంతో ఆ యువతిని పోలీసులు వైద్య పరీక్షల నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తిరుమలాయపాలెం పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అత్యాచారానికి పాల్పడిన సమయంలో యువకుడికి ఓ మాజీ ప్రజాప్రతినిధి కుమారులు సహకరించి, తనను చిత్ర హింసలకు గురిచేశారని బాధిత యువతి ఆరోపించింది.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

