యువకుడి వేధింపులు.. వివాహిత ఆత్మహత్య.!

రంగారెడ్డి : యువకుడి వేధింపులు తాళలేక వివాహిత ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. రంగారెడ్డి జిల్లా గండిపేట్ మండలం పుప్పాలగూడలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. పుప్పాగూడలో ఒంటరిగా ఉండే ఓ వివాహితను స్థానికంగా ఉండే ఉన్యానాయక్ అనే యువకుడు వేధించినట్లు ఆరోపణలున్నాయి. యువకుడు వేధింపు వల్లే మహిళ ఆత్మహత్య చేసుకున్నట్లు మృతురాలి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మహిళ మృతికి కారణమైన ఉన్యా నాయక్ను కఠినంగా శిక్షించాలని ఆమె తరఫు బంధువులు డిమాండ్ చేస్తున్నారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

