అత్యాచార నిందితుడికి 25 ఏండ్ల కారాగార శిక్ష.. సంగ్రామ్ సింగ్‌ను అభినందించిన సజ్జనార్
VC Sajjanar | ఓ 16 నెలల బాలికపై 2018లో ఓ వ్యక్తి అత్యాచారం చేశాడు. ఈ కేసులో నిందితుడికి భద్రాద్రి కొత్తగూడెం కోర్టు 25 ఏండ్ల కఠిన కారాగార జైలు శిక్ష విధించింది. అయితే ఈ కేసులో అత్యాచారం చేసిన వ్యక్తిని దోషిగా నిర్ధారించేందుకు నాటి ఏఎస్సీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ అన్ని రకాల ఆధారాలను సేకరించి, కోర్టుకు సమర్పించారు. ఈ నేపథ్యంలో నిందితుడికి కఠిన కారాగార శిక్ష విధిస్తూ గురువారం తీర్పు ఇచ్చింది.
హైదరాబాద్ : ఓ 16 నెలల బాలికపై 2018లో ఓ వ్యక్తి అత్యాచారం చేశాడు. ఈ కేసులో నిందితుడికి భద్రాద్రి కొత్తగూడెం కోర్టు 25 ఏండ్ల కఠిన కారాగార జైలు శిక్ష విధించింది. అయితే ఈ కేసులో అత్యాచారం చేసిన వ్యక్తిని దోషిగా నిర్ధారించేందుకు నాటి ఏఎస్సీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ అన్ని రకాల ఆధారాలను సేకరించి, కోర్టుకు సమర్పించారు. ఈ నేపథ్యంలో నిందితుడికి కఠిన కారాగార శిక్ష విధిస్తూ గురువారం తీర్పు ఇచ్చింది.
ఈ నేపథ్యంలో టీఎస్ ఆర్టీసీ జాయింట్ డైరెక్టర్‌గా కొనసాగుతున్న సంగ్రామ్ సింగ్ జి పాటిల్‌ను ఎండీ వీసీ సజ్జనార్ అభినందించారు. పాటిల్‌తో ఆయన బృందాన్ని సజ్జనార్ సత్కరించారు. బాధితురాలి కుటుంబానికి న్యాయం జరిగేలా అవసరమైన చర్యలు తీసుకున్నందుకు పాటిల్‌ను సజ్జనార్ అభినందించారు. పిల్లలకు సంబంధించిన నేరాలలో నిందితులకు శిక్ష విధించడం ఇప్పుడు సవాలుగా మారింది. కానీ, దుమ్ముగూడెం కేసులో నిందితుడికి 25 ఏళ్ల శిక్ష పడడం చారిత్రాత్మకం అని సజ్జనార్ పేర్కొన్నారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

