శుక్రవారం 22 జనవరి 2021
Crime - Nov 25, 2020 , 17:41:39

చిరుత చ‌ర్మం క‌లిగివున్న ముగ్గురు అరెస్టు

చిరుత చ‌ర్మం క‌లిగివున్న ముగ్గురు అరెస్టు

హైద‌రాబాద్ : చిరుత‌పులి చ‌ర్మం, ప‌లు అడ‌వి జంతువుల గోళ్ల‌ను అక్ర‌మంగా క‌లిగి ఉన్న ముగ్గురు వ్య‌క్తుల‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘ‌ట‌న ఒడిశా రాష్ర్టం బ‌రాగ‌ర్ జిల్లాలో చోటుచేసుకుంది. క్రైం బ్రాంచ్ స్పెష‌ల్ టాస్క్‌ఫోర్స్ సిబ్బంది నిందితుల‌ను ప‌ట్టుకున్నారు. 

స్కార్లెట్ ప‌క్షుల రెస్క్యూ..

దక్షిణ బెంగాల్ సరిహద్దుకు చెందిన బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) దళాలు నిన్న బంగ్లాదేశ్ నుండి భారతదేశానికి అక్రమ రవాణా చేసిన స్కార్లెట్ పక్షులను రక్షించారు. బోర్డర్ అవుట్ పోస్ట్ టెటుల్బెరియా నుంచి స్మ‌గ్ల‌ర్లు ఈ ప‌క్షుల‌ను అక్ర‌మంగా ర‌వాణా చేస్తున్నారు. 
logo