పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీగా బంగారం పట్టివేత
Pantangi Toll Plaza | మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో చౌటుప్పల్ మండల పరిధిలోని పంతంగి టోల్ ప్లాజా వద్ద పోలీసులు చెక్ పోస్టు ఏర్పాటు చేశారు. అయితే ఇవాళ ఉదయం పోలీసులు చెక్‌పోస్టు వద్ద విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. విజయవాడ నుంచి
యాదాద్రి భువనగిరి : మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో చౌటుప్పల్ మండల పరిధిలోని పంతంగి టోల్ ప్లాజా వద్ద పోలీసులు చెక్ పోస్టు ఏర్పాటు చేశారు. అయితే ఇవాళ ఉదయం పోలీసులు చెక్‌పోస్టు వద్ద విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న కారులో భారీగా బంగారాన్ని గుర్తించారు. ఓ ముగ్గురు వ్యక్తుల నుంచి మూడున్నర కిలోల బంగారాన్ని సీజ్ చేశారు. దుబాయ్ నుండి గన్నవరం ఎయిర్‌పోర్టుకు ఈ బంగారాన్ని తరలించారు. అక్కడ్నుంచి హైదరాబాద్‌కు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. అక్రమంగా తరలిస్తున్న ఈ బంగారాన్ని ముగ్గురు వ్యక్తులు తమ అండర్వేర్లలో దాచిపెట్టారు. పట్టుబడిన వారిని సుల్తానా, షరీఫ్, జావేద్‌లుగా పోలీసులు గుర్తించారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

