Penthouse | పెంట్‌హౌస్ నుంచి పడి వ్యక్తి మృతి

మన్సూరాబాద్ : మార్నింగ్ వాక్ చేస్తూ ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు పెంట్‌హౌస్ పై నుంచి పడి మృతిచెందాడు. ఈ ఘటన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. పోలీసుల కథనం ప్రకారం..
నారాయణపేట జిల్లా, మర్కల్ మండలం, ఎట్లాస్ పురంకు చెందిన కొత్తకోట మదన్మోహన్ రెడ్డి (50) ప్రస్తుతం మన్సూరాబాద్, విశాలాంద్రకాలనీలో భార్య శ్వేతారెడ్డి, కూతురు, కుమారుడితో కలిసి నివాసముంటున్నాడు. దుబాయ్‌లో 2019 వరకు ఉద్యోగం చేసి వచ్చిన ఆయన ప్రస్తుతం గ్రామంలో వ్యవసాయం చేయిస్తున్నాడు.
మధుమేహంతో బాధపడుతున్నాడు. మదన్‌మోహన్‌రెడ్డి గురువారం ఉదయం 9 గంటల సమయంలో మార్నింగ్ వాక్ చేసేందుకు పెంట్‌హౌస్ పైకి వెళ్లాడు. మార్నింగ్ వాక్ చేస్తూ ప్రమాదవశాత్తు కిందపడిపోయాడు. పెద్దగా శబ్ధం రావడంతో భార్య శ్వేతారెడ్డి అక్కడికి వచ్చి చూడగా మదన్‌మోహన్‌రెడ్డి తలకు తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో పడి ఉన్నాడు.
స్థానికులు అతడిని పరిశీలించగా గాయాలతో అప్పటికే మృతిచెందాడు. భార్య శ్వేతారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎల్బీనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

