Suicide | వ్యవసాయ విశ్వవిద్యాలయం అటవి ప్రాంతంలో ఒకరు ఆత్మహత్య
Suicide | రాజేంద్రనగర్ ప్రొఫెసర్ జయశంకర్ సార్ వ్యవసాయ విశ్వ విద్యాలయం అటవి ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
బండ్లగూడ : రాజేంద్రనగర్ ప్రొఫెసర్ జయశంకర్ సార్ వ్యవసాయ విశ్వ విద్యాలయం ( University ) అటవి ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తి ఉరి వేసుకొని ఆత్మహత్య ( Suicide ) కు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అటవి ప్రాంతంలో వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడన్న సమాచారంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహం మొత్తం కుళ్లిపోయి దుర్గంధం వెదజల్లుతుండడంతో పోలీసులు మృతదేహాన్ని చెట్టు నుంచి కిందకు దింపి ఉస్మానియా మార్చురీకి తరలించారు. అనుమానాస్పద కేసుగా నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నామని పోలీసులు వివరించారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్ను.. సిక్కిం గవర్నర్గా నియమించడంపై నిరసనలు
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

