Road Accident | ఏపీలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
Road Accident | ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తిని చూసేందుకు వెళ్లిన స్థానికులపై మరో లారీ ఢీ కొట్టడంతో మరో ఇద్దరు మృత్యువాత పడ్డారు.
అమరావతి : ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం( Road Accident ) జరిగింది. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తిని చూసేందుకు వెళ్లిన స్థానికులపై మరో లారీ ఢీ కొట్టడంతో మరో ఇద్దరు మృత్యువాత పడ్డారు. కర్నూలు జిల్లా చెన్నమ్మ కూడలి వద్ద జరిగిన ఘటన వివరాలు ఇలా ఉన్నాయి .
బుధవారం ఉదయం కూడలి వద్ద ఓ లారీ ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టింది. దీంతో ద్విచక్రవాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తిని చూసేందుకు వెళ్లిన స్థానికులపై మరో లారీ ఢీ కొట్టింది . దీంతో ఇద్దరు మృతి చెందగా , పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tamilnadu SIR | తమిళనాడులో సర్ షాక్.. పట్టించుకోకపోవడంతో 50 సీట్లు చేజార్చుకున్న స్టాలిన్ సేన!
Elon Musk | ప్రైమ్ మినిస్టర్ అంబానీ.. ఎలాన్ మస్క్ వ్యంగ్యాస్త్రాలు
Manne Krishank | రూ.80 వేల కోట్ల భూమి 10 వేల కోట్లకే.. 818 ఎకరాలను గుట్టుగా తాకట్టు పెట్టిన రేవంత్ సర్కార్: మన్నె క్రిశాంక్
Land Scam | 818 ఎకరాలు తాకట్టు.. కంచె గచ్చిబౌలి తరహాలో రేవంత్ సర్కార్ మరో భూ బాగోతం
Bigg Boss 10 | కెప్టెన్‌గా సుధీర్ రెడ్డి.. అగ్నిపరీక్ష బ్యాచ్‌కు పెద్ద షాక్!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

