Rangareddy : ఎనిమిది కార్లు ఢీ.. ఓఆర్ఆర్ వద్ద ఘటన..

హయత్‌నగర్ రూరల్ : రంగారెడ్డి జిల్లా పెద్దఅంబర్‌పేట వద్ద విజయవాడ జాతీయ రహదారిపై శనివారం ఉదయం 10గంటల సమయంలో 8 కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. వివరాల్లోకి వెలితే.. శనివారం ఉదయం ఎడతెరిపి లేకుండా ముసురు కురుస్తుంది. విజయవాడ రహదారిపై వాహనాలు వేగంగా దూసుకుపోతున్నాయి. హైవేపై వెళ్తున్న ఒక లారీ డ్రైవర్ సడన్గాబ్రేక్ వేశాడు. దీంతో దాని వెనుక ఉన్నకార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఎనిమిది కార్లు ఢీకొని ధ్వంసం అయ్యాయి. కార్లలోని పలువురికి స్వల్ప గాయాలయ్యాయి.
అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ప్రమాదం జరగడంతో హైవేపై కొద్దిసేపు భారీగా వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

