Aswaraopeta | ఆర్థిక సమస్యలతో వ్యక్తి ఆత్మహత్య…

అశ్వారావుపేట : ఆర్థిక సమస్యలు కారణంగా ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన అశ్వారావుపేటలో చోటుచేసుకుంది. స్థానికులు తెలలిపిన వివరాలు ప్రకారం పట్టణంలోని దండాబత్తుల బజార్ నివాసి జూజం సత్యనారాయణ(45) గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు.దీనికి తోడు ఆర్థిక సమస్యలు కూడా తోడవ్వడంతో తీవ్ర మనస్థాపానికి గురై ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు మృతదేహానికి పంచనామనిర్వహించి, కేసునమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

