కుటుంబ కలహాలతో భార్యభర్తలు ఆత్మహత్య..

కామారెడ్డి టౌన్ : కుటుంబ కలహాలు, ఆర్థిక గోడవలతో భార్య,భర్తలు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. పట్టణ సీఐ మధుసూదన్ తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రంలోని గోసంగి కాలనికి చెందిన పోచవ్వ(42), ఆమె భర్త సాయిలు(45) బుధవారం రూ. 6వేల కోసం గొడవ పడ్డారు. ఇద్దరి మధ్య ఘర్షణ పెరిగి ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోయారు. అప్పటి నుంచి వీరి కుటుంబ సభ్యులు వెతికినా జాడ కనిపించలేదు.
ఆదివారం ఇద్దరి మృతదేహలు చర్చి గ్రౌండ్లోని నిర్మానుష్య ప్రాంతంలో పడి ఉండటంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను గుర్తించారు. సాయిలు నిప్పు అంటించుకుని ఆత్మహత్యకు పాల్పడగా అతని సమీపంలోనే భార్య పోచవ్వ కూడా నీటి కుంటలో పడిఆత్మహత్యకు పాల్పడింది. పోచవ్వ అక్క లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

