Crime
- Jan 15, 2021 , 21:34:38
VIDEOS
శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం పట్టివేత

రంగారెడ్డి : అక్రమ తీసుకువచ్చిన బంగారాన్ని కస్టమ్స్ అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం చోటుచేసుకుంది. దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడు పేస్టు రూపంలో ఉన్న బంగారాన్ని నడుము భాగంలో ప్రత్యేకంగా కుట్టిన జేబులో దాచి ఉంచి తీసుకువచ్చాడు. తనిఖీల్లో భాగంగా అధికారులు బంగారాన్ని గుర్తించారు. 395.07 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ బంగారం విలువ రూ.19.98 లక్షలుగా సమాచారం.
తాజావార్తలు
- యాదాద్రిలో వైభవంగా చక్రతీర్థం
- డ్రాగన్‌తో వాణిజ్యం కొనసాగించాల్సిందే: రాజీవ్ బజాజ్ కుండబద్ధలు
- పదవీ విరమణ పొందిన అధికారులకు సీఎస్ సన్మానం
- పాల సేకరణ ధరలు పెంచిన కరీంనగర్ డెయిరీ
- దత్తత కుమారుడి పెండ్లికి హాజరైన రాజ్‌నాథ్ సింగ్
- శ్రీవారి ఆలయంలో వైభవంగా మాఘ పౌర్ణమి గరుడ సేవ
- బీజేపీకి ఓటు అడిగే హక్కు లేదు: కేటీఆర్
- ఇన్నోవేషన్ ఎక్స్‌ప్రెస్ 2021 అవార్డు అందుకున్న హైదరాబాదీ
- పనస పండు తింటే కలిగే లాభాలేంటి?
- డిజిటల్ ఫైట్: దిగ్గజాల మధ్య సవాళ్లు.. ఎవరెటువైపు?
MOST READ
TRENDING