crime news : ఐఎస్ సదన్‌లో బాలిక అదృశ్యం
బాలిక అదృశ్యం | తల్లితో కలిసి భిక్షాటన చేస్తున్న బాలిక అదృశ్యమైన సంఘటన సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

సైదాబాద్, ఆగస్టు 27 : తల్లితో కలిసి భిక్షాటన చేస్తున్న బాలిక అదృశ్యమైన సంఘటన సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం హాఫీజ్బాబా నగర్‌కు చెందిన బాలిక (9) తన తల్లితో కలిసి ఇందిరాసేవా సదన్ చౌరస్తాలో భిక్షాటన చేస్తుండగా కన్పించకుండా పోయింది. కూతురు ఆచూకీ స్థానికంగా పలు ప్రాంతాల్లో గాలించినప్పటికీ కన్పించకపోవటంతో సైదాబాద్ పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

