ములుగు : జిల్లాలో మావోయిస్టుల పేరుతో వసూళ్లకు పాల్పడుతున్న నలుగురు నకిలీ మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నకిలీ పిస్తోలు,40 ఇంచుల టీవీ మిక్సర్ గ్రైండర్, బైక్, కారు, మావోయిస్టు నేత దామోదర్ పేరుతో ఉన్న లేఖలు, రూ. 13, లక్షల 50 వేల రూపాయల నగదును స్వాధీనం చేసు కున్నట్లుజిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ విలేకర్ల సమావేశంలో వెల్లడించారు.
ఇలాంటి నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుటామని ఎస్పీ హెచ్చరించారు. ఎవరైనా ప్రజలను వేధిస్తే నిర్భయంగా పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్పీ సూచించారు.
ఇవి కూడా చదవండి..
Esha Gupta | ఇషా గుప్తా బికినీ సెగలు
తనను నిర్బంధించిన గదిని ఊడ్చిన ప్రియాంకా గాంధీ.. వీడియో వైరల్
Pandora Papers | ఏంటీ పండోరా పేపర్స్.. సచిన్ విదేశీ ఆస్తులపై ఏం చెప్పింది?