వనపర్తి రోడ్డు ప్రమాదంలో మరొకరి మృతి
క్రైం న్యూస్ | జిల్లాలోని కొత్తకోట మండలం కనిమెట్ట గ్రామ సమీపంలో ఆదివారం ఉదయం లారీని ఢీ కొట్టిన సంఘటనలో కారు డ్రైవర్ మహేష్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందారు.

వనపర్తి : జిల్లాలోని కొత్తకోట మండలం కనిమెట్ట గ్రామ సమీపంలో ఆదివారం ఉదయం లారీని ఢీ కొట్టిన సంఘటనలో కారు డ్రైవర్ మహేష్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా, గాయపడిన నాగ లక్ష్మమ్మ అనే మహిళను వనపర్తి ఏరియా దవాఖనకు తరలిస్తుండగా మృతి చెందింది. అందులో మరో వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా హైదరాబాద్‌లోని ప్రైవేట్ దవాఖనకు తరలించినట్టు ఎస్ఐ నాగ శేఖర్ రెడ్డి తెలిపారు. మృతులు కడప జిల్లా వాసులుగా తెలిసింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
Mothers Day : అమ్మ ఆరోగ్యం కోసం కూతురు పోరాటం
మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు కరోనా పాజిటివ్
తాండూరులో కొవిడ్ కేర్ సెంటర్‌ను పరిశీలించిన మంత్రి
తెలంగాణ ప్రభుత్వం మహిళా పక్షపాతి : మంత్రి సత్యవతి రాథోడ్
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

