పూడూర్లో గుప్త నిధుల కలకలం
గుప్త నిధుల కలకలం |జిల్లాలోని పూడూర్ మండల కేంద్రంలోని దామగుండం అటవీ ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు గుప్తనిధుల కోసం పూజలు చేస్తుండగా మేకల కాపరి గుర్తించి గ్రామస్తులకు తెలియజేశారు.

వికారాబాద్ : జిల్లాలోని పూడూర్ మండల కేంద్రంలోని దామగుండం అటవీ ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు గుప్తనిధుల కోసం పూజలు చేస్తుండగా మేకల కాపరి గుర్తించి గ్రామస్తులకు తెలియజేశారు. గ్రామస్తులు రామగుండంలో పూజలు చేస్తున్న ప్రాంతానికి వెళ్లే సరికి అక్కడి వ్యక్తులు పరార్ అయ్యారు. గుప్త నిధుల కోసమే అటవీ ప్రాంతంలో క్షుద్రపూజలతో తవ్వకాలు జరుపుతున్నట్లు గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
చోరీలకు పాల్పడిన దొంగపై పీడీ యాక్ట్
దేశానికే ఆదర్శం ఇంటింటికి జ్వర సర్వే : ఎమ్మెల్సీ కవిత
బ్యాంకు ఉద్యోగులకు వ్యాక్సినేషన్
టీఆర్ఎస్ను మరింత బలోపేతం చేద్దాం : ఎమ్మెల్యే ఆరూరి
పాలకుర్తిలో వ్యవసాయ, టాస్క్‌ఫోర్స్ అధికారుల విస్తృత తనిఖీలు
సంగమేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు సర్వే పనులకు శ్రీకారం
రెండు రోజుల్లో పెండింగ్ భూ సమస్యలు పరిష్కరించాలి
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

