Mulugu | ములుగు( Mulugu) జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేట గ్రామంలోని యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం పక్కన ఉన్న గొల్లగుడిలో(Golla Gudi) గుర్తుతెలియని వ్యక్తులు గుప్తనిధుల (Hidden Treasures) తవ్వకాలు చేపట్టారు.
గుప్త నిధుల కోసం ఓ ఇంట్లో ఏకంగా పది అడుగల మేర తవ్వకాలు చేపట్టిన ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. పది మంది కలిసి జట్టుగా ఏర్పడి అమావాస్య, పున్నమి రోజుల్లో తవ్వకాలు చేపడుతుండగా స్థానికుల ఫిర్యాదుతో విషయం వె�
Black Magic | ఇంట్లో దాగి ఉన్న నిధిని బయటకు తీస్తానని చెప్పి, ఒక మహిళను నగ్నంగా కూర్చోబెట్టిన పూజారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. షాహికుమార్ అనే పూజారి తమిళనాడుకు చెందిన వాడు.
గుప్త నిధుల కలకలం |జిల్లాలోని పూడూర్ మండల కేంద్రంలోని దామగుండం అటవీ ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు గుప్తనిధుల కోసం పూజలు చేస్తుండగా మేకల కాపరి గుర్తించి గ్రామస్తులకు తెలియజేశారు.
నిజామాబాద్ : జిల్లాలో గుప్త నిధుల తవ్వకం కలకలం రేపింది. సిరికొండ మండలం పెద్దవాల్గోట్లో గుప్త నిధుల కోసం కొందరు దుండగులు తవ్వకాలు చేపట్టారు. ఓ పాత భవనంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు చేపట్టారు. విషయం తెలిసి