రెండు రోజుల్లో పెండింగ్ భూ సమస్యలు పరిష్కరించాలి
కలెక్టర్ జి. రవి | జిల్లాలోని అన్ని మండలాల వారీగా అపరిస్కృతంగా ఉన్న భూ సమస్యల పై తక్షణ చర్యలు చేపట్టి రెండు రోజల్లోగా సమస్యలను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జి. రవి అధికారులను ఆదేశించారు.

జగిత్యాల : జిల్లాలోని అన్ని మండలాల వారీగా అపరిస్కృతంగా ఉన్న భూ సమస్యల పై తక్షణ చర్యలు చేపట్టి రెండు రోజల్లోగా సమస్యలను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జి. రవి అధికారులను ఆదేశించారు. జిల్లాలో పెండింగ్లో ఉన్న వివిధ రెవెన్యూ సంబంధిత అంశాలపై ఆర్డీఓలు, తహసీల్దార్లు, సంబంధిత సూపరింటెండెంట్ లతో మంగళవారం జూమ్ సమావేశాన్ని నిర్వహించారు. ప్రణాళికాబద్దంగా పనులు సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
ఇవి కూడా చదవండి..
టీఆర్ఎస్ను మరింత బలోపేతం చేద్దాం : ఎమ్మెల్యే ఆరూరి
పాలకుర్తిలో వ్యవసాయ, టాస్క్ఫోర్స్ అధికారుల విస్తృత తనిఖీలు
పుణె పరిశోధన : కరోనా కొత్త వేరియంట్ గుర్తింపు
సంగమేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు సర్వే పనులకు శ్రీకారం
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

