మూడేండ్లపాటు జిల్లా అభివృద్ధికి కృషిచేసి పాలనలో తనదైన ముద్ర వేసుకున్న కలెక్టర్ జీ రవి మహబూబ్నగర్ కలెక్టర్గా బదిలీ అయ్యారు. 2020 ఫిబ్రవరి 4న కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన ఆయన, కొవిడ్-19 విపత్తు సమయంల
కలెక్టర్ జి. రవి | జిల్లాలోని అన్ని మండలాల వారీగా అపరిస్కృతంగా ఉన్న భూ సమస్యల పై తక్షణ చర్యలు చేపట్టి రెండు రోజల్లోగా సమస్యలను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జి. రవి అధికారులను ఆదేశించారు.