యూపీలో ఘోర ప్రమాదం.. ఆరుగురు మృతి
ఘోర ప్రమాదం| ఉత్తరప్రదేశ్‌లోని సంబల్పూర్లో ఘోర ప్రమాదం సంభవించింది. బులంద్‌షహర్‌లోని సంబల్పూర్ సమీపంలో ఓ కారును బస్సు ఢీకొట్టింది.

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని సంబల్పూర్లో ఘోర ప్రమాదం సంభవించింది. బులంద్‌షహర్‌లోని సంబల్పూర్ సమీపంలో ఓ కారును బస్సు ఢీకొట్టింది. దీంతో ఆరుగురు మృతిచెందారు. ఢిల్లీ నుంచి బులంద్‌షహర్ వస్తున్న ప్రైవేటు బస్సు సంబల్పూర్ సమీపంలో 93వ నంబర్ జాతీయ రహదారిపై అదుపుతప్పి ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టింది. దీంతో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే మరణించారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద ధాటికి కారు నుజ్జునుజ్జు అయ్యింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కష్టంపైన మృతదేహాలను అందులో నుంచి వెలికితీశారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. గాయపడిన మరో మహిళ పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు వెల్లడించారు. ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్‌పై కేసు నమోదుచేశారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
భారత ప్రయాణికులపై అమెరికా ఆంక్షలు
గుజరాత్ కొవిడ్ హాస్పిటల్లో అగ్ని ప్రమాదం.. 12 మంది మృతి
టీకా ఉచితంగా ఎందుకివ్వరు?
18+కు వ్యాక్సినేషన్ వాయిదా!
భారత్‌కు కరోనా టీకా ఫార్ములాను ఇవ్వొద్దు
భారత్‌లో విషాదక పరిస్థితులు : అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హార్యిస్
Read Today's Latest Crime News in Telugu and Telugu News
- Tags
- Accident
- Bulandshahar
- car
- Delhi
RELATED ARTICLES
తాజా వార్తలు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

