భారత్కు కరోనా టీకా ఫార్ములాను ఇవ్వొద్దు

- బిల్ గేట్స్ వివాదాస్పద వ్యాఖ్యలు
- భారత్కు కరోనా టీకా ఫార్ములాను ఇవ్వొద్దు
వాషింగ్టన్, ఏప్రిల్ 30: కరోనా వ్యాక్సిన్ ఫార్ములాను భారత్తో పాటు అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఇవ్వకూడదంటూ మైక్రోసాఫ్ట్ సహ-వ్యవస్థాపకుడు, కుబేరుడు బిల్ గేట్స్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఓ వార్తా సంస్థకు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. కరోనా వ్యాక్సిన్ ఫార్ములాను పంచుకోవడానికి వీలుగా మేధో సంపత్తి హక్కుల చట్టానికి మార్పులు చేయడం సాధ్యమవుతుందా అని అడిగిన ఒక ప్రశ్నకు.. అభివృద్ధి చెందుతున్న దేశాలతో ఫార్ములాను పంచుకోవడానికి ఆయన నిరాకరించారు. వ్యాక్సిన్లను అత్యంత జాగ్రత్తగా తయారు చేయాల్సి ఉంటుందని చెప్పుకొచ్చారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Bill Gates
- corona
- formula
- vaccine
RELATED ARTICLES
తాజా వార్తలు
BJP MLA: బాణాసంచా పేల్చితే.. అనేక వ్యాధులు దూరం : బీజేపీ ఎమ్మెల్యే
Yadagirigutta | యాదగిరిగుట్టలో వైభవంగా స్వాతి నక్షత్ర వేడుకలు
AK 47 Collections | భారీ నష్టాల దిశగా వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’.. 10 రోజుల కలెక్షన్లు ఎంతంటే?
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. 4 రోజుల్లోనే రూ.500 కోట్లకు చేరువలో వసూళ్లు!
Sarojini Devi Eye Hospital | దీపావళి ఎఫెక్ట్.. సరోజిని దవాఖానకు క్యూకట్టిన బాధితులు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

