యాత్ర డైరెక్టర్ టార్గెట్ ఎవరు..?
యాత్ర సినిమాతో డైరెక్టర్ గా మంచి మార్కులు కొట్టేశాడు మహి రాఘవ. ఈ దర్శకుడు కొత్త సినిమాకు ప్లాన్ చేస్తుండగా..పొలిటికల్ సెటైర్ గా స్టోరీ ఉండనుంది.

యాత్ర సినిమాతో డైరెక్టర్ గా మంచి మార్కులు కొట్టేశాడు మహి రాఘవ. ఈ దర్శకుడు కొత్త సినిమాకు ప్లాన్ చేస్తుండగా..పొలిటికల్ సెటైర్ గా స్టోరీ ఉండనుంది. ఈ చిత్రంలో శ్రద్దాదాస్ లీడ్ రోల్లో కనిపించనుంది. పలువురు కమెడియన్లు కూడా కీ రోల్లో కనిపించనున్నారు. మహి రాఘవ తన కొత్త ప్రాజెక్టులో శ్రద్దాశ్రీనాథ్ ఇతర కమెడియన్ల పాత్రలను ఎలా డిజైన్ చేసి..సిల్వర్ స్క్రీన్ పై చూపిస్తాడో చూడాలి మరి.
ఇప్పటికే పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో యాత్ర సినిమాను తీయడంతో మహిరాఘవ మరి ఈ సారి తీయబోయే సెటైరికల్ ఫిల్మ్ తో ఎవరిని టార్గెట్ చేస్తాడో అని అంతా డిస్కషన్ చేసుకుంటున్నారు. వైఎస్సార్ అభిమాని అయిన మహి రాఘవ ఆయన పేరు మీద పెట్టి వైఎస్పార్సీపీ విధేయుడిగా ఉన్న సంగతి తెలిసిందే. ఏపీలో వైఎస్సార్సీపీ, టీడీపీకి వైరం ఉన్న నేపథ్యంలో మహి రాఘవ తీయబోయే కొత్త చిత్రంలో టీడీపీ లక్ష్యంగా ఉంటుందా అనేది తెలియాలంటే ఏదైనా అప్డేట్ రావాలి.
ఇవి కూడా చదవండి..
కోల్‌కతా ఆర్టిస్టులకు కోవిడ్..నాని సినిమాకు బ్రేక్..!
పవన్ కల్యాణ్ హీరోయిన్ సెల్ఫ్ ప్రమోషన్
జాన్వీ గ్లామర్ షోకు షేక్ అవుతున్న సోషల్ మీడియా
సింగర్ రాహుల్ వైద్య ఫేస్బుక్ పేజీ హ్యాక్
కలిసి కట్టుగా ప్రజల ముందుకు వచ్చిన ఆర్ఆర్ఆర్…
కొరటాల శివతో వన్స్ మోర్ అంటున్న బాలీవుడ్ బ్యూటీ
ఓటీటీ షోకు ఇలియానా గ్రీన్ సిగ్నల్..?
మీరెంత ధనవంతులనేది కాదు విషయం : రాంగోపాల్ వర్మ
తనకు ఎన్టీఆర్ ఆదర్శం అంటున్న యంగ్ హీరో
చిరంజీవికి సెట్స్ లోకి వెళ్లే మూడ్ లేదట…!
కమల్ హాసన్ ఓటమిపై శృతి హాసన్ షాకింగ్ కామెంట్స్
నాకు స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయి: పూజాహెగ్డే
Recommended Content by ntnews.com
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- mahi raghava
- Tollywood
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

