దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాత్రయాత్ర నేపథ్యంలో ఆనందో బ్రహ్మ దర్శకుడు మహి వి రాఘవ యాత్ర అనే సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. 2019 ఫిబ్రవరి 8న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై విజయవంతమైన చిత్రంగా నిల�
యాత్ర సినిమాతో డైరెక్టర్ గా మంచి మార్కులు కొట్టేశాడు మహి రాఘవ. ఈ దర్శకుడు కొత్త సినిమాకు ప్లాన్ చేస్తుండగా..పొలిటికల్ సెటైర్ గా స్టోరీ ఉండనుంది.