e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, December 2, 2021
Home News Deepika Padukone | మీరు న‌వ్వితే ప్ర‌పంచం ఆగిపోతుంది.. దీపికాపదుకొనే స్టిల్‌పై అభిమాని

Deepika Padukone | మీరు న‌వ్వితే ప్ర‌పంచం ఆగిపోతుంది.. దీపికాపదుకొనే స్టిల్‌పై అభిమాని

ఇండియాలోని పాపుల‌ర్ సెల‌బ్రిటీల జాబితాలో టాప్ ప్లేస్ లో ఉంటుంది బాలీవుడ్ (Bollywood) భామ దీపికా ప‌దుకొనే (Deepika Padukone). ఈ స్టార్ హీరోయిన్ కు ఇన్ స్టాగ్రామ్‌లో 60.4 మిలియ‌న్ల ఫాలోవ‌ర్లున్నారంటే ఆమెకు క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. సోష‌ల్‌మీడియాలో అంత‌గా యాక్టివ్ గా లేకున్నా అప్పుడపుడు కొన్ని వ్య‌క్తిగత‌, వృత్తిప‌ర‌మైన జీవితానికి సంబంధించిన‌ ఫొటోలు, రీల్స్ ను షేర్ చేస్తుంటుంది. ఈ బ్యూటీ సోమ‌వారం రాత్రి పోస్ట్ చేసిన మోనో క్రోమ్ స్టిల్స్ (Monochrome pictures) నెట్టింట్లో ట్రెండింగ్ అవుతున్నాయి. వాటిలో ఓ ఫొటో ప్ర‌త్యేక ఆకర్ష‌ణగా నిలుస్తూ..దీపికాప‌దుకొనే అందంగా న‌వ్వుతున్న ఫొటోకు అంద‌రూ ఫిదా అవుతున్నారు.

దీనికి దీపికా అభిమానులు కామెంట్ల వ‌ర్షం కురిపించారు. ఆ న‌వ్వు నా హృద‌యాన్ని క‌లిగి ఉంది.. అని పాకిస్థాన్ కు చెందిన అభిమాని ఒక‌రు కామెంట్ పెట్టాడు. ఓ నా హృద‌య‌మా అని మ‌రో ఫ్యాన్ కామెంట్ పోస్ట్ చేశాడు. మీరు న‌లుపు సౌంద‌ర్యంతో చాలా బాగున్నారు అని మ‌రో అభిమాని కామెంట్ పెట్టారు. మీరు న‌వ్విన‌పుడు ప్ర‌పంచమంతా ఆగిపోతుంది అంటూ ఓ ఇన్ స్టాగ్రామ్ యూజ‌ర్ ఫ‌న్నీగా రాసుకొచ్చాడు. టైగ‌ర్ ప్రింట్ టాప్ లో ఉన్న దీపికాప‌దుకొనేకు ట‌చ్ చేస్తుండ‌గా స్టిల్ ను..ఆ త‌ర్వాత తీసిన ఫొటోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ముందు..త‌ర్వాత అంటూ క్యాప్ష‌న్ ఇచ్చింది.

- Advertisement -

ఈ ఫొటోకు 1.2 మిలియ‌న్ల లైక్స్ రావ‌డం విశేషం. ఇవే ఫొటోల‌ను ఇన్ స్టా స్టోరీస్ లో కూడా పోస్ట్ చేసింది దీపికాప‌దుకొనే. ర‌ణ్ వీర్ సింగ్ తో క‌లిసి 83 చిత్రంలో న‌టిస్తోంది దీపికా. దీంతోపాటు శకున్ బ‌త్రా సినిమాలో, షారుక్‌ఖాన్ తో ప‌ఠాన్ (Pathan), నాగ్ అశ్విన్‌-ప్ర‌భాస్ సినిమాలో నటిస్తోంది.

ఇవి కూడా చ‌ద‌వండి..

Love Story | ల‌వ్ స్టోరీ స‌క్సెస్ మీట్‌కు అతిథులెవ‌రో తెలుసా..?

Samantha Cycling | వ‌ర్షంలో స‌మంత సైక్లింగ్‌..వీడియో వైర‌ల్

KondaPolam trailer | న‌ల్ల‌మ‌ల అడ‌విలో శిక్ష‌ణ తీసుకున్నా..కొండ‌పొలం ట్రైల‌ర్

Rakul Preet Singh | ర‌కుల్ ప్రీత్ సింగ్ స‌ర్జ‌రీ చేయించుకుందా..?

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement