Samantha Cycling | వర్షంలో సమంత సైక్లింగ్..వీడియో వైరల్
టాలీవుడ్ భామ సమంత (Samantha). ప్రతీ వారం ఏదో ఒక యాక్టివిటీతో బిజీగా ఉంటుంది. ఈ బ్యూటీ తాజాగా సైక్లింగ్ (Cycle Riding) చేస్తూ నగర రోడ్లపై చక్కర్లు కొట్టింది. ఓ వైపు వర్షం పడుతుంటే ఏ మాత్రం భయపడకుండా..వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తోంది.

సినిమాలతో సంబంధం లేకుండా సమయం దొరికినప్పుడల్లా తనకిష్టమైన పనులను చేస్తూ సరదాగా కాలక్షేపం చేస్తుంటుంది టాలీవుడ్ భామ సమంత (Samantha). ప్రతీ వారం ఏదో ఒక యాక్టివిటీతో బిజీగా ఉంటుంది సామ్. ఈ బ్యూటీ తాజాగా సైక్లింగ్ (Cycle Riding) చేస్తూ నగర రోడ్లపై చక్కర్లు కొట్టింది. ఓ వైపు వర్షం పడుతుంటే ఏ మాత్రం భయపడకుండా..వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తోంది. కొంతమంది పారా సైక్లిస్టుల (para cyclists)తో కలిసి సమంత హైదరాబాద్ రోడ్లపై సైకిల్ రైడ్ చేసింది.
సైక్లింగ్ చేస్తున్నపుడు తీసిన వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఉత్తమ కంపెనీతో (సహచరులు) వర్షంలో రైడింగ్ అంటూ వీడియోకు క్యాప్షన్ ఇచ్చింది. మొదటి రోజు 21 కిలోమీటర్లు పూర్తి చేసింది. నీ కోసం వస్తున్నానంటూ 100 కిలోమీటర్ల ఛాలెంజ్ నుద్దేశించి ఇన్ స్టా స్టోరీస్ లో పోస్ట్ పెట్టింది సామ్. సమంత హైదరాబాద్ రోడ్లపై సరదాగా వర్షాన్ని ఆస్వాదిస్తూ చేసిన సైక్లింగ్ వీడియో ఇపుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.
గుణశేఖర్ దర్శకత్వంలో సమంత నటిస్తున్న శాకుంతలం షూటింగ్ పూర్తి చేసుకుంది. మరోవైపు విఘ్నేశ్ శివన్ డైరెక్ట్ చేస్తున్న కాతువాకుల రెండు కాధల్ సినిమా కూడా చేస్తోంది సామ్.
ఇది కూడా చూడండి
ఇవి కూడా చదవండి..
Rakul Preet Singh | రకుల్ ప్రీత్ సింగ్ సర్జరీ చేయించుకుందా..?
Vijay 66th | టాలీవుడ్ దర్శకుడితో విజయ్ కొత్త సినిమా..!
Rashmika Mandanna | అప్పుడు నో చెప్పింది..ఇపుడు ఒకే చేసింది
Raviteja Heroines | హీరోయిన్ల సాయం తీసుకుంటున్న రవితేజ
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bhatti vs Revanth | భట్టి వర్సెస్ రేవంత్.. ముదురుతున్న వివాదం.. విద్యుత్ అధికారులపై సీఎం వ్యాఖ్యలతో కలకలం
Manne Krishank | ఒకటి కాదు మూడు ఆధారాలు చూపిస్తా.. మెడికవర్ ఆసుపత్రి షేర్లపై రేవంత్‌రెడ్డికి క్రిశాంక్ సవాల్!
Punjagutta Temple: పంజాగుట్ట దుర్గాభవానీ గుడిలో సరస్వతీ దేవి అలంకారములో అమ్మవారు
Hyderabad | పీవీ ఎక్స్‌ప్రెస్‌వేపై యాక్సిడెంట్.. ఒకదానికొకటి ఆరు కార్లు ఢీ
Tesla Flying Car: టెస్లా ఫ్లయింగ్ కార్ వచ్చేసింది.. గాలిలో పల్టీలు కొట్టి.. సేఫ్‌గా ల్యాండైన రోడ్‌స్టర్ 2.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

