Samantha: స‌మంత ఇంత‌లా రెచ్చిపోయిందేంటి…!

అక్కినేని కోడ‌లు స‌మంత ఫ్యాష‌నిస్ట్‌కి ఐకాన్ అని ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. న‌ట‌న‌తో పాటు త‌న అంద‌చందాల‌తో అల‌రిస్తున్న స‌మంత అసాధారణ ఫాలోయింగ్ ఉంది. సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే స‌మంత .. యోగా జిమ్ సెషన్స్ మొదలుకొని బీచ్ వేర్ సెలబ్రేషన్స్ వరకూ ప్రతిదీ ఫోటోషూట్ల రూపంలో షేర్ చేస్తూ ఫ్యాన్స్‌కి పిచ్చెక్కిస్తుంటుంది. కొద్ది రోజులుగా గోవా టూర్‌లో ఉన్న స‌మంత అక్క‌డి విశేషాల‌ను తెలియ‌జేస్తూ వ‌స్తుంది. తాజాగా బ్లాక్ బ్రాలెట్‌లో అందాలు ఆర‌బోస్తూ ర‌చ్చ … Continue reading Samantha: స‌మంత ఇంత‌లా రెచ్చిపోయిందేంటి…!