Vijay 66th | టాలీవుడ్ దర్శకుడితో విజయ్ కొత్త సినిమా..!
డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పూజాహెగ్డే హీరోయిన్. కాగా విజయ్ (Vijay66th) కొత్త చిత్రానికి సంబంధించిన ఆసక్తికర అప్ డేట్ బయటకు వచ్చింది.

కోలీవుడ్ (kollywood) స్టార్ హీరో విజయ్ (Vijay) ప్రస్తుతం బీస్ట్ సినిమాతో బిజీగా ఉన్నాడు. స్టార్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పూజాహెగ్డే హీరోయిన్. కాగా విజయ్ (Vijay66th) కొత్త చిత్రానికి సంబంధించిన ఆసక్తికర అప్ డేట్ బయటకు వచ్చింది. జాతీయ అవార్డు గ్రహీత వంశీ పైడిపల్లి (Vamshi Paidipally)తో విజయ్ తదుపరి చిత్రాన్ని చేయబోతున్నాడు. టాలీవుడ్ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ తమ సొంత బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (Sri Venkateswara Creations)లో ఈ సినిమా చేయనున్నారన్న వార్త ఇపుడు హాట్ టాపిక్ గా మారింది.
ప్రముఖ నటీనటులతో భారీ బడ్జెట్తో ఈ ప్రాజెక్టు రాబోతుందని ఫిలింనగర్ సర్కిల్ టాక్. విజయ్ 65వ సినిమా బీస్ట్ చిత్రీకరణ పూర్తయిన తర్వాత వంశీ పైడిపల్లి సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నట్టు సమాచారం. దిల్ రాజు అండ్ టీం ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని పూర్తి వివరాలపై త్వరలోనే వెల్లడించనున్నట్టు టాక్. వంశీపైడిపల్లి ఇప్పటికే తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కించిన ఊపిరి అవార్డును గెలుచుకుంది.
ఈ చిత్రం తర్వాత మళ్లీ రెండు భాషల్లో విజయ్ తో (66వ) సినిమా తీయబోతున్నాడు వంశీ పైడిపల్లి. మరి ఈ ఇద్దరి కలయికలో ఎలాంటి సినిమా రాబోతుందని చాలా ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు సినీ జనాలు. 2023లో వంశీపైడిపల్లి-విజయ్ సినిమా థియేటర్లలో సందడి చేయనున్నట్టు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి..
Pooja Hegde| పూజాహెగ్డే, రష్మిక..ఇంతకీ ఇద్దరిలో ఎవరు..?
Rashmika Mandanna | అప్పుడు నో చెప్పింది..ఇపుడు ఒకే చేసింది
Raviteja Heroines | హీరోయిన్ల సాయం తీసుకుంటున్న రవితేజ
Tamannaah Bhatia| తన ఆరోగ్య సమస్యను దాచి పెట్టిన తమన్నా..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘నీటి వనరుల సంరక్షణతో ప్రత్యామ్నాయ పంటల సాగు చేపట్టాలి’
POCSO | స్కూల్లో పరిచయమై పెళ్లి పేరుతో మోసం.. పాపకు జన్మనిచ్చిన బాలిక.. యువకుడిపై పోక్సో కేసు
Baby Food | ఆరు నెలల్లోపు పిల్లల ఆహారంలో వీటిని కలుపొద్దు : FSSAI
వలసదారులకు జేఎస్పీడబ్ల్యూ ఆధ్వర్యంలో అన్నదానం
Abhijeet Dipke | అభిజీత్ దీప్కేకు కండిషనల్ బెయిల్ మంజూరు.. శాంతి ఒప్పందంపై సంతకం చేస్తేనే
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

