Rakul Preet Singh | రకుల్ ప్రీత్ సింగ్ సర్జరీ చేయించుకుందా..?
టాలీవుడ్ (Tollywood) భామ రకుల్ ప్రీత్‌సింగ్ (Rakul Preet Singh) సోషల్ మీడియాలో క్లోజప్ సెల్ఫీ ఒకటి పోస్ట్ చేయగా..నెట్టింట్లో ఇప్పటికే వైరల్ అవుతోంది. అయితే ఎప్పుడూ లేని విధంగా కొత్తగా బార్బీ డాళ్ లుక్ లో కనిపిస్తుంది రకుల్.

టాలీవుడ్ (Tollywood) భామ రకుల్ ప్రీత్‌సింగ్ (Rakul Preet Singh) సోషల్ మీడియాలో క్లోజప్ సెల్ఫీ ఒకటి పోస్ట్ చేయగా..నెట్టింట్లో ఇప్పటికే వైరల్ అవుతోంది. అయితే ఎప్పుడూ లేని విధంగా కొత్తగా బార్బీ డాళ్ లుక్ లో కనిపిస్తుంది రకుల్. ఈ స్టిల్ పై నెటిజన్లు కూడా కామెంట్ల మీద కామెంట్లు పెడుతున్నారు. అయితే రకుల్ న్యూ లుక్ లో కనిపించేసరికి పాత ఫొటోలతో కొత్త లుక్ ను పోల్చిచూస్తున్నారు. దీంతో రకుల్ పెదవులకు సర్జరీ చేయించుకుందన్న వార్త తెరపైకి వచ్చింది.
రకుల్ ప్రీత్‌సింగ్ తన లుక్ లో మరింత మెరుగుపరుచుకునేందుకు కాస్మోటిక్ సర్జరీ (cosmetic surgery) చేయించుకుందన్న వార్తలు ఇపుడు హాట్ టాపిక్ గా మారాయి. లుక్ మార్చుకునేందుకు సినీనటులు కాస్మోటిక్ సర్జరీలు చేయించుకోవడం కొత్తేమి కాకపోవడంతో…రకుల్ కూడా ఆ జాబితాలో చేరిపోయినా ఆశ్చర్యపోనవసరం లేదంటూ తెగ చర్చించుకుంటున్నారు సినీ జనాలు. మరి ఈ వార్తలపై రకుల్ ప్రీత్ సింగ్ ఏమైనా స్పందిస్తుందేమో చూడాలి.
ప్రస్తుతం రకుల్ తెలుగులో వైష్ణవ్ తేజ్ తో కలిసి కొండపొలం చేస్తోంది. మరోవైపు హిందీలో డాక్టర్ జీ, థ్యాంక్ గాడ్, మేడే చిత్రాల్లో నటిస్తోంది. తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్ తో కలిసి Oct 31st Ladies Night సినిమా చేస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కనుందీ సినిమా.
ఇవి కూడా చదవండి..
Pooja Hegde| పూజాహెగ్డే, రష్మిక..ఇంతకీ ఇద్దరిలో ఎవరు..?
Rashmika Mandanna | అప్పుడు నో చెప్పింది..ఇపుడు ఒకే చేసింది
Raviteja Heroines | హీరోయిన్ల సాయం తీసుకుంటున్న రవితేజ
Tamannaah Bhatia| తన ఆరోగ్య సమస్యను దాచి పెట్టిన తమన్నా..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్‌ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్‌కుమార్
India Protests | భారత్‌లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
MK Stalin | ‘వెన్నుపోటు’ కాంగ్రెస్‌తో కలిసి పనిచేయం.. సీజేపీ నిరసనలకు స్టాలిన్ మద్దతు
Supreme Court | పనులు చేయకుంటే మేమే ధర్నాకు దిగుతాం.. కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
Greater Noida | గ్రేటర్ నోయిడాలో ఘోర విషాదం.. ఐదుగురి ప్రాణం తీసిన నూడుల్స్, టీ!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

