Love Story | లవ్ స్టోరీ సక్సెస్ మీట్‌కు అతిథులెవరో తెలుసా..?
నాగచైతన్య (Naga Chaitanya), సాయిపల్లవి (Sai Pallavi) కాంబినేషన్ లో రిలీజైన లవ్ స్టోరీ మంచి టాక్ తోపాటు అదిరిపోయే వసూళ్లతో దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో డైరెక్టర్ శేఖర్ కమ్ముల అండ్ టీం సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేయనుంది.

టాలీవుడ్ (Tollywood) డైరెక్టర్ శేఖర్‌కమ్ముల (Sekhar Kammula) తెరకెక్కించిన చిత్రం లవ్‌స్టోరీ (Love Story). నాగచైతన్య (Naga Chaitanya), సాయిపల్లవి (Sai Pallavi) కాంబినేషన్ లో రిలీజైన లవ్ స్టోరీ మంచి టాక్ తోపాటు అదిరిపోయే వసూళ్లతో దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో డైరెక్టర్ శేఖర్ కమ్ముల అండ్ టీం సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేయనుంది. ఇవాళ సాయంత్రం హైదరాబాద్‌లోని ట్రైడెంట్ హోటల్లో సక్సెస్ మీట్ జరుగనుంది.
అయితే ఈ కార్యక్రమానికి ఇద్దరు ముఖ్యఅతిథులు రాబోతున్నారు. ఇంతకీ వారెవరనే కదా మీ డౌటు. నాగచైతన్య నాన్న అక్కినేని నాగార్జున, డైరెక్టర్ సుకుమార్. నాగార్జున ఇప్పటికే ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రావాల్సి ఉండగా కొన్ని అనివార్యకారణాల వల్ల హాజరుకాలేకపోయినట్టు సమాచారం. కాగా తన కొడుకు చైతూ సినిమా సాధించిన విజయాన్ని నాగార్జున కూడా వేడుకగా జరుపుకోనున్నాడు. మానవ సంబంధాలు, సామాజిక అంశాల మేళవింపుతో లవ్‌స్టోరీని శేఖర్ కమ్ముల తెరకెక్కించిన తీరుకు ప్రేక్షక లోకం నీరాజనాలు పలుకుతున్నారు.
లవ్‌స్టోరీ చిత్రాన్ని అమిగోస్ క్రియేషన్స్ అండ్ శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్లపై పీ రామ్మోహన్ రావు, నారాయణ్ దాస్ నారంగ్ నిర్మించారు.
ఇవి కూడా చదవండి..
Samantha Cycling | వర్షంలో సమంత సైక్లింగ్..వీడియో వైరల్
KondaPolam trailer | నల్లమల అడవిలో శిక్షణ తీసుకున్నా..కొండపొలం ట్రైలర్
Rakul Preet Singh | రకుల్ ప్రీత్ సింగ్ సర్జరీ చేయించుకుందా..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Love story
- Tollywood
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

