Mahesh Babu Pushpa | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రం పుష్ప. రెండు పార్టులుగా వచ్చిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అందుకోవడమే కాకుండా.. అల్లు అర్జున్‌కి నేషనల్ అవార్డును తెచ్చిపెట్టింది. అయితే ఈ సినిమాలో పుష్పరాజ్ పాత్రకి ఒకవేళ అల్లు అర్జున్‌కి బదులుగా మహేశ్ బాబు చేసి ఉంటే ఎలా ఉండేదని ఒక నెటిజన్ ఏఐ వీడియో ద్వారా క్రియేట్ చేసి చూపించాడు. పుష్పరాజ్‌గా మహేశ్‌బాబును చూస్తూ అభిమానులు తెగ సంబర పడుతున్నారు. కాగా ఇందుకు సంబంధించిన వీడియోను మీరు కూడా చూసేయండి.
What if pushpa did by MB.. ?
” Mahesh Babu ” pic.twitter.com/HcbRuNAnU8
— Sᴜʀʏᴀ.. 🐦🔥 (@Wolverine9121) June 16, 2025
Read More