Lokesh Kanagaraj | లోకేశ్ కనగరాజ్ ఈ సారి ఏం ప్లాన్ చేశాడేంటి.. స్టన్నింగ్‌గా లారెన్స్ బెంజ్ గ్లింప్స్
Lokesh Kanagaraj | లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్‌లో చేసే సినిమాలకు క్రేజ్ ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇదే యూనివర్స్ నుంచి మరో మ్యాజిక్ చేసేందుకు సర్ప్రైజ్ అప్డేట్తో రాబోతున్నాడు. రాఘవా లారెన్స్ లీడ్ రోల్లో నటిస్తోన్న చిత్రం బెంజ్ (BENZ)
Lokesh Kanagaraj | తక్కువ టైంలోనే ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అతికొద్ది స్టార్ డైరెక్టర్లలో ఒకడు లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj). ఈ స్టార్ డైరెక్టర్ లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్‌లో చేసే సినిమాలకు క్రేజ్ ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇదే యూనివర్స్ నుంచి మరో మ్యాజిక్ చేసేందుకు సర్ప్రైజ్ సినిమాతో రాబోతున్నాడు. రాఘవా లారెన్స్ (Raghava Lawrence) లీడ్ రోల్లో నటిస్తోన్న చిత్రం బెంజ్ (BENZ).
ఒక షాట్, రెండు కథలు, 24 గంటలు.. నా యూనివర్స్‌లోని స్వాగతం మాస్టర్.. ఒక కారణం ఉన్న యోధుడు అత్యంత ప్రమాదకరమైన సైనికుడు.. అంటూ లాంచ్ చేసిన గ్లింప్స్‌లో లారెన్స్ కిచెన్‌లో చెఫ్ గెటప్‌లో గన్ చేత పట్టుకుని స్టైలిష్‌గా కనిపిస్తున్నాడు. యాక్షన్ థ్రిల్లర్‌గా సినిమా ఉండబోతున్నట్టు గ్లింప్స్ చెప్పకనే చెబుతోంది. ఈ సినిమాకు లోకేశ్ కనగరాజ్ కథనందిస్తుండగా.. బక్కియరాజ్ కణ్ణన్ డైరెక్ట్ చేస్తున్నాడు.
లోకేశ్ కనగరాజ్ యాక్టర్ కమ్ డైరెక్టర్ రాఘవా లారెన్స్‌తో ఈ సారి ఏదో మ్యాజిక్ చేయబోతున్నాడని గ్లింప్స్ చెప్పకనే చెబుతోంది. లారెన్స్ ఇప్పటికే కాల భైరవ, బుల్లెట్టు బండి చిత్రాల్లో నటిస్తుండగా.. ఫస్ట్ లుక్ పోస్టర్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
బెంజ్ గ్లింప్స్..
A warrior with a cause is the most dangerous soldier 🔥
Welcome to the universe @offl_Lawrence master 💥💥
Wishing you a very Happy Birthday 🤗❤️#BENZ 🔥@GSquadOffl @PassionStudios_ @TheRoute @bakkiyaraj_k @Jagadishbliss @Sudhans2017 @gouthamgdop @philoedit @PradeepBoopath2… pic.twitter.com/51Xuktst6x— Lokesh Kanagaraj (@Dir_Lokesh) October 29, 2024
Read Also :
NBK 109 | ఎన్బీకే 109 టైటిల్ అనౌన్స్మెంట్ ఆలస్యం.. బాలకృష్ణ అభిమానులకు నిర్మాత నాగవంశీ క్షమాపణలు
Rashmika Mandanna | దీపావళి బొనాంజా.. స్త్రీ ప్రాంఛైజీలో రష్మిక మందన్నా.. వివరాలివే
Singham Again | అజయ్ దేవ్గన్ సింగం అగెయిన్ నయా రికార్డ్.. ఏంటో తెలుసా..?
SSMB 29 | అఫీషియల్.. రెండు పార్టులుగా మహేశ్ బాబు, జక్కన్న ఎస్ఎస్ఎంబీ 29.. బడ్జెట్ ఎంతో తెలిస్తే షాకే
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

