Lipstick Under My Burkha | అలంకృత శ్రీవాత్సవ రైటర్ కమ్ డైరెక్టర్‌గా తెరకెక్కించిన చిత్రం లిప్‌స్టిక్ అండర్ మై బుర్ఖా (Lipstick Under My Burkha). రత్నా పాఠక్, కొంకనా సేన్ శర్మ, అహనా కుమ్ర, ప్లబిత బోర్తకుర్ ప్రధాన పాత్రల్లో నటించారు. వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన ఈ చిత్రం ఎన్నో అడ్డంకుల తర్వాత 2017 జులై 21న ఇండియావైడ్‌గా 400 థియేటర్లలో విడుదలైంది.
మొత్తానికి ఈ ‘ఏ’ రేటెడ్ హిందీ డ్రామా డిజిటల్ ప్లాట్‌ఫాంలో అందుబాటులోకి వచ్చేసింది. ప్రస్తుతం పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ జియో హాట్‌స్టార్‌తోపాటు అమెజాన్ ప్రైమ్ వీడియోలలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఈ మూవీ తెలుగు వెర్షన్ మాత్రం ఇంకా యాడ్ కాలేదు. రత్నా పాఠక్, కొంకనా సేన్ శర్మ, అహనా కుమ్ర, ప్లబిత బోర్తకుర్ తమ తమ పాత్రల్లో జీవించేయగా.. సపోర్టింగ్ రోల్స్‌లో o hotstarనటించిన సుశాంత్ సింగ్, విక్రాంత్ మస్సే, శషాంక్ అరోరా, వైభవ్ తత్వవాడి సినిమాకు బ్యాక్‌బోన్‌గా నిలిచారనడంలో ఎలాంటి సందేహం లేదు.
భోపాల్ బ్యాక్‌డ్రాప్‌లో కట్టుబాట్ల మధ్య జీవించే నలుగురు స్వేచ్చ వాతావరణం కోసం ప్రయత్నించే నేపథ్యంలో సాగుతుంది ఈ కథ. హిందీ సినిమాలో ఇలాంటి కథాంశాలను అప్పటివరకు అంతగా ఎవరూ టచ్ చేయలేదు. ప్రకాశ్ ఝా ప్రొడక్షన్స్ బ్యానర్లో ఈ సినిమా తెరకెక్కింది. ఇంకేంటి ఈ సినిమాపై మీరూ ఓ లుక్కేయండి.
Really enjoyed watching #LipstickUndermyBurkha 💯🤌
Can be watched . Acting 🔥🔥
Loved the open ending 🤌💯#RatnaPathakShah #KonkonaSenSharma #AahanaKumra #PlabitaBorthakur #VikrantMassey #SushantSingh #ShashankArora #Adiand #AmazonPrimeIn pic.twitter.com/gy9r591HwY— Aditi Anand Shrivastava (@cuteaditianand) September 28, 2025
BISON OTT | ఓటీటీలోకి ధృవ్ విక్రమ్ ‘బైసన్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే.!