Madhuri Dixit | సిద్ధి వినాయకుని సన్నిధిలో మాధురీ దీక్షిత్.. భర్తతో కలిసి గణనాథుని దర్శనం
Madhuri Dixit | అందాల నటి మాధురీ దీక్షిత్ మంగళవారం ఉదయం సిద్ధి వినాయకుని ఆలయంలో తళుక్కున మెరిసింది. తన భర్త డాక్టర్ శ్రీరామ్ మాధవ్‌తో కలిసి మహారాష్ట్ర రాజధాని ముంబైలోని సిద్ధి వినాయకుని సన్నిధికి వచ్చింది. దంపతులిద్దరూ గణనాథుని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
Madhuri Dixit: అందాల నటి మాధురీ దీక్షిత్ మంగళవారం ఉదయం సిద్ధి వినాయకుని ఆలయంలో తళుక్కున మెరిసింది. తన భర్త డాక్టర్ శ్రీరామ్ మాధవ్‌తో కలిసి మహారాష్ట్ర రాజధాని ముంబైలోని సిద్ధి వినాయకుని సన్నిధికి వచ్చింది. దంపతులిద్దరూ గణనాథుని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. దాంతో ఆలయంలో అభిమానుల సందడి నెలకొంది.
తాను గణపతి బప్పా దర్శనం కోసం ఇక్కడికి వచ్చానని మాధురీ దీక్షిత్ చెప్పింది. తన సినిమా ‘పంచక్’ విడుదలవుతున్నదని తెలిపింది. అందరూ ‘పంచక్’ సినిమా చూడాలని కోరింది. సినిమా మరాఠీ భాషలో ఉన్నా సబ్‌టైటిల్స్ ఉంటాయని నవ్వుతూ చెప్పింది. మాధురీ దీక్షిత్ దంపతుల దైవ దర్శనానికి సంబంధించిన దృశ్యాలను కింది వీడియోలో చూడవచ్చు.
#WATCH | Maharashtra: Actor Madhuri Dixit along with her husband Dr Sriram Madhav Nene visited and offered prayers at the Siddhivinayak Temple in Mumbai. pic.twitter.com/DbnIdpdIpv
— ANI (@ANI) January 2, 2024
#WATCH | Maharashtra: Actor Madhuri Dixit says “I came here to take blessings from Ganpati Bappa. My movie ‘Panchak’ is getting released. I urge people to watch the film. It is in Marathi but there are subtitles too…” pic.twitter.com/rGh45OJOHp
— ANI (@ANI) January 2, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Leaders: జంతర్ మంతర్‌లోకి చొరబాటు.. 5 రోజుల కస్టడీలోకి సీజేపీ నేతలు
జగిత్యాల జిల్లాలో విషాదం.. వ్యవసాయ బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
Cult | ‘కల్ట్’ వాయిదా పడినట్టేనా .. విశ్వక్ సేన్ సినిమా రిలీజ్‌పై ఇంకా రాని క్లారిటీ!
Viral Video | కాంగ్రెస్‌కు దగ్గరుండి ఓట్లు వేయించిన.. ఇప్పుడు నా చేనే ఎండబెట్టిండ్రు.. నాగర్‌కర్నూల్ జిల్లాలో రైతు గోపాల్ ఆవేదన
Sai Pallavi | జగపతిబాబు షోలో సాయి పల్లవి సందడి.. ‘జయమ్ము నిశ్చయమ్మురా’ రెండో సీజన్ ఎప్పటినుండి అంటే..?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

