రంగుల ప్రపంచపు రారాణిగా వెలుగొందిన నటి మాధురీ దీక్షిత్. 1980-90లలోని కుర్రకారు కలల రాకుమారి ఆమె. అందంతోపాటు అద్భుతమైన నృత్యాభినయంతో దేశవ్యాప్తంగా అభిమానుల హృదయాలను కొల్లగొట్టింది.
Madhuri Dixit | అందాల నటి మాధురీ దీక్షిత్ మంగళవారం ఉదయం సిద్ధి వినాయకుని ఆలయంలో తళుక్కున మెరిసింది. తన భర్త డాక్టర్ శ్రీరామ్ మాధవ్‌తో కలిసి మహారాష్ట్ర రాజధాని ముంబైలోని సిద్ధి వినాయకుని సన్నిధికి వచ్చింది. దం�