Dhamki | ఫస్ట్ లుక్‌తోనే ధమ్కీ ఇస్తున్న విశ్వక్ సేన్.. ట్రెండింగ్‌లో పోస్టర్
విశ్వక్ సేన్ ధమ్ కీ నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ వదిలి.. మూవీ లవర్స్ ను ఖుషీ చేస్తున్నాడు. ధమ్ కీ ఫస్ట్ లుక్ పోస్టర్ అందరిలో సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.
టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్ (Vishwak Sen) అందరికీ ధమ్కీ (Dhamki) ఇస్తానంటోన్న విషయం తెలిసిందే. స్వీయ దర్శకత్వంలో హీరోగా నటిస్తోన్న ధమ్కీ నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ వదిలి.. మూవీ లవర్స్ ను ఖుషీ చేస్తున్నాడు. విశ్వక్ సేన్ గోల్డెన్ కలర్ వాచ్ పెట్టుకుని.. కనుబొమ్మలను ఎగరేస్తూ.. కొంచెం స్టైలిష్‌గా, కొంచెం సీరియస్‌గా చూస్తున్న ఫస్ట్ లుక్ పోస్టర్ అందరిలో సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.
హెచ్చరికలు లేవు.. ధమ్కీ మాత్రమే.. ఫిబ్రవరి 2023న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది..అంటూ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విశ్వక్ సేన్ షేర్ చేసుకున్నాడు. ఫస్ట్ లుక్ పోస్టర్ నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది. పాన్ ఇండియా కథాంశంతో తెరకెక్కుతున్న ఈ మూవీలో నివేదా పేతురాజ్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ధమ్కీ చిత్రంలో రావు రమేశ్, పృథ్విరాజ్, హైపర్ ఆది కీ రోల్స్ పోషిస్తున్నారు. లియోన్ జేమ్స్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని వన్మయి క్రియేషన్స్, విశ్వక్ సేన్ సినిమాస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. కామెడీ థ్రిల్లర్ జోనర్లో వస్తున్న ఈ చిత్రానికి ప్రసన్నకుమార్ బెజవాడ కథనందిస్తున్నాడు. ఈ చిత్రంలో పాపులర్ సింగర్ నకాశ్ అజీజ్ ఓ పాట పాడానని.. ఇప్పటికే ఓ అప్డేట్ కూడా ఇచ్చాడు విశ్వక్ సేన్.
ధమ్ కీ స్టన్నింగ్ లుక్..
No Alerts🚨Only #Dhamki 👊🏾
Presenting the First Look of Mass Ka Das @VishwakSenActor’s #DasKaDhamki ❤️🔥#DhamkiFirstLook 💥
Feb 2023🔥 Worldwide Release in theatres
ధమ్కీ – धमकी – தம்கீ – ധംകി@Nivetha_Tweets #KarateRaju @KumarBezwada @leon_james @VanmayeCreation @VScinemas_ pic.twitter.com/m8HVXKSMWP— VishwakSen (@VishwakSenActor) November 17, 2022
Read Also : Love Today Trailer | మా ఇంట్లో నేనేం చెప్తే అది.. కానీ ఈ ఇంట్లో కొంచెం కష్టం.. లవ్ టుడే ట్రైలర్
Read Also : Ram Charan | రాంచరణ్ నయా జిమ్ చూశారా..? ఆర్సీ 15 కోసం వర్కవుట్స్ వీడియో
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss | బిగ్‌బాస్‌లో త్రిగుణ్ షాకింగ్ గేమ్.. సొంత టీమ్‌కు వెన్నుపోటు అంటూ షాలిని, రోహిత్ ఫైర్!
KTR | సింగరేణి స్కామ్‌లపై ఎంక్వైరీకి రెడీ.. దమ్మంటే జడ్జికి లేఖ రాయు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
DGP CV Anand | యూనిఫామ్‌లో డ్యాన్సులొద్దు.. పోలీసులకు డీజీపీ వార్నింగ్
Hydraa | దసరా సెలవుల్లో కూల్చుడు వద్దు.. హైడ్రాకు ఉత్తర్వులు ఇవ్వండి.. హైకోర్టు ఆదేశాలు
TGSRTC | ఆర్టీసీ బకాయిల కోసం ఆస్తుల అమ్మకం.. మంత్రి ప్రకటనకు.. చప్పట్లు కొట్టిన కార్మిక నేతలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

