Vijay | కోలీవుడ్ స్టార్ యాక్టర్ దళపతి విజయ్ (Thalapathy Vijay) తమిళగ వెట్రి కళగం (Tamizhaga Vetri Kazhagam) పేరుతో రాజకీయ పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. ఓ వైపు చివరి సినిమాతో బిజీగా ఉన్న ఈ స్టార్ యాక్టర్ తొలి రాష్ట్ర సదస్సు నేడు విల్లుపురం జిల్లాలోని విక్రవాండిలో ఏర్పాటు చేశారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పెరియార్తోపాటు తమిళ రాజకీయ నేతల కటౌట్స్ మధ్య సభా ప్రాంగణాన్ని అలంకరించగా.. భారీ ఎత్తున ప్రజలు, అభిమానులు తరలివచ్చారు.
ఈ సమావేశంలో పార్టీ గుర్తును సైతం ఆవిష్కరించనున్నారు విజయ్. ఈ సభా వేదిక పార్టీ కార్యాచరణ ప్రణాళిక వెల్లడించనున్నారు. తమిళగ వెట్రి కళగం ద్రవిడ భావజాలానికి కట్టుబడి విజయ్ పార్టీ ఆవిర్భావం సందర్భంగా పేర్కొన్నారు. పెరియార్, ఈవీఆర్ను అనుసరించకుండా తమిళనాడులో ఎవరూ రాజకీయాలు చేయలేరని వ్యాఖ్యానించారు.
తొలి సభలో ఇలా..
#WATCH | Tamil Nadu: Visuals from the first conference of Actor Vijay’s party Tamilaga Vettri Kazhagam in the Vikravandi area of Viluppuram district.
(Source: TVK) pic.twitter.com/N04Obp6XKh
— ANI (@ANI) October 27, 2024
#WATCH | Tamil Nadu: Actor Vijay greets his party workers and fans at the first conference of his party Tamilaga Vettri Kazhagam in the Vikravandi area of Viluppuram district.
(Source: TVK) pic.twitter.com/O0WrAfOLyC
— ANI (@ANI) October 27, 2024
Lucky Baskhar | ప్రతీ అభిమాని కాలర్ ఎగరేస్తారు.. దుల్కర్ సల్మాన్ లక్కీభాస్కర్పై వెంకీ అట్లూరి
Zebra | సత్యదేవ్ జీబ్రా దీపావళికి రావడం లేదు.. ఎందుకో మరి..?