జార్జియాలో విజయ్-నెల్సన్ టీం
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ అభిమానులకు గుడ్‌న్యూస్. విజయ్, డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ప్రాజెక్టు మొదలైంది.

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ అభిమానులకు గుడ్‌న్యూస్. విజయ్, డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ప్రాజెక్టు మొదలైంది. విజయ్-నెల్సన్ అండ్ టీం షూటింగ్ కోసం జార్జియాకు వెళ్లింది. జార్జియాలోని షూట్ లొకేషన్లో విజయ్‌తో నెల్సన్ డిస్కషన్స్ చేస్తున్న స్టిల్ ఒకటి బయటకు రాగా..వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు.
విజయ్ ఇటీవలే చెన్నైలో సైకిల్‌పై పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటేసిన వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది లోకేశ్ కనగరాజ్ తెరకెక్కించిన మాస్టర్ సినిమాతో అభిమానులను పలుకరించాడు విజయ్. ఈ సినిమా బాక్సాపీస్ వద్ద మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. నెల్సన్‌తో చేస్తున్న ప్రాజెక్టుతో మంచి హిట్టు కొట్టాలని చూస్తున్నాడు విజయ్.
ఇవి కూడా చదవండి
చైతూ-సాయిపల్లవి ‘లవ్‌స్టోరీ’ విడుదల వాయిదా
కీలక స్థానానికి చిరంజీవి రాజీనామా..?
యూత్‌ఫుల్‌గా ‘రౌడీ బాయ్స్’ మోషన్ పోస్టర్
ముంబైలో ఖరీదైన ఇంటిని కొన్న సన్నీలియోన్
ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్‌పై రాజమౌళి క్లారిటీ
పూజాహెగ్డే డిఫరెంట్ గ్లామర్ షేడ్స్..వీడియో వైరల్
విజయ్ సైకిల్ పై వెళ్లడానికి కారణమిదే..!
రష్మికకు మాజీ బాయ్‌ఫ్రెండ్ విషెస్..వీడియో
సైకిల్ పై వెళ్లి ఓటేసిన స్టార్ హీరో విజయ్..వీడియో వైరల్
పవన్ చేతికి స్నేక్ రింగ్..స్పెషల్ ఏంటో..?
‘ఎఫ్ 2’ హిందీ రీమేక్‌లో హీరో ఇతడే..!
శివమణి నా అభిమాని అని తెలియదు: పవన్‌కల్యాణ్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
El Nino | ఎల్‌నినో ఎఫెక్ట్.. తొలిసారి 30 డిగ్రీలు దాటిన పసిఫిక్ మహాసముద్ర ఉష్ణోగ్రతలు..!
Dorothy | ‘ది ప్యారడైజ్’, ‘డోరోతి’.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన సినిమాలివే!
Sampoornesh Babu | మళ్లీ థియేటర్లలోకి సంపూర్ణేష్ బాబు ‘కొబ్బరి మట్ట’.. రీ రిలీజ్ డేట్ ఖరారు!
Indiramma Houses | ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు లంచం డిమాండ్.. దళిత సర్పంచ్ మానస ఆవేదన
పోలీసు వ్యవస్థ పనితీరు అవగాహన కోసం ‘ఓపెన్ హౌస్’
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

