సందీప్ కిషన్ హీరోగా నటిస్తోన్న చిత్రం గల్లీ రౌడీ. కమర్షియల్ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈ చిత్ర టీజర్ ను విజయ్ దేవరకొండ విడుదల చేశాడు. బాబు రావాలి..రౌడీ కావాలని విశాఖపట్నం ప్రజలంతా ఎదురుచూస్తున్నారు..అంటూ పోసాని కృష్ణమురళి సందీప్ కిషన్ ను ఎలివేట్ చేస్తూ చెప్పే ఇంట్రడక్షన్ డైలాగ్స్ తో టీజర్ షురూ అయింది. ఆ తర్వాత రాజేంద్రప్రసాద్, వెన్నెల కిశోర్, బాబీ సింహా మధ్య జరిగే ఫన్ , సీరియస్ సీన్లతో సాగుతూ పక్కా ఎంటర్ టైన్ మెంట్ అంటూ చెప్పకనే చెబుతోంది.
గల్లీ రౌడీ టీజర్ లాంఛ్ చేస్తున్నా. ఈ చిత్రం మిమ్మల్ని నవ్వించడం ఖాయం. టీం అందరికి నా శుభాకాంక్షలు. మై మ్యాన్ సందీప్ కిషన్, కోన వెంకట్ సార్ విజయం అందుకోవాలి..అని విజయ్ దేవరకొండ ట్వీట్ చేశాడు. జీ నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది.
ఇవి కూడా చదవండి..
పాపులర్ సాంగ్ వింటూ సారా ఏం చేసిందో తెలుసా..?
సమ్మర్ హీట్‌కు ఎలా చెక్ పెట్టాలో చెప్పిన రకుల్
గిరిజన యువతులుగా టాలీవుడ్ భామలు..!
నేను తెలుగు ప్రేక్షకులను విడిచివెళ్లను..
ఆసక్తికర టైటిల్‌తో విశ్వక్ సేన్ నయా చిత్రం
రికార్డు టైంలో సినిమా కంప్లీట్ చేయనున్న రవితేజ