Vaarasudu | ట్రెండింగ్‌లో వారసుడు రంజితమే సాంగ్.. రికార్డ్ వ్యూస్
విజయ్ (Vijay) నటిస్తున్న తాజా చిత్రం వారసుడు. వంశీ పైడిపల్లి (Vamshi Paidipally) డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే రంజితమే అంటూ సాగే ఫస్ట్ సాంగ్ ను లాంఛ్ చేశారు మేకర్స్. ఈ పాట యూట్యూబ్‌లో మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబడుతూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారుతోంది.
విజయ్ (Vijay) నటిస్తున్న తాజా చిత్రం వారసుడు. వంశీ పైడిపల్లి (Vamshi Paidipally) డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం తమిళంలో వారిసు టైటిల్‌తో తెరకెక్కుతోంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే రంజితమే అంటూ సాగే ఫస్ట్ సాంగ్ ను లాంఛ్ చేశారు మేకర్స్. ఈ పాట యూట్యూబ్‌లో మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబడుతూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారుతోంది. రంజితమే సాంగ్ 40 మియలన్లకుపైగా 1.7 మిలియన్లకు పైగా లైక్స్ ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.
థమన్ టీం త్వరలోనే రెండోపాటను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తోంది. రెండో పాటను అనిరుధ్ రవిచందర్ ఈ పాటను పాడాడు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోంది. వారసుడు చిత్రంలో ప్రకాశ్ రాజ్, ప్రభు, శ్రీకాంత్, యోగిబాబు, శరత్ కుమార్, జయసుధ, ఖుష్బూ సుందర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ బ్యానర్లపై దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వారసుడు మూవీకి వంశీ పైడిపల్లి, హరి, అహిషోర్ సాల్మన్ కథ, స్క్రీన్‌ప్లే సమకూరుస్తున్నారు. ఎస్ థమన్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని 2023 జనవరి 12న సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు.
#Ranjithame smashes 40M views now!!
Let the vibe continue 😍📽️ https://t.co/Q56reRe9tc
🎵 https://t.co/gYr0tkVJkD#Thalapathy @actorvijay sir @directorvamshi @iamRashmika @MusicThaman @Lyricist_Vivek @manasimm @AlwaysJani @TSeries #Varisu #VarisuPongal pic.twitter.com/gEW6sgoWFC— Sri Venkateswara Creations (@SVC_official) November 11, 2022
Read Also : Yashoda | సక్సెస్‌తో యశోద టీంలో జోష్.. ఓటీటీ రిలీజ్ ప్లాట్‌ఫాం ఫిక్స్
Read Also : Jr NTR | జూనియర్ ఎన్టీఆర్ స్టైలిష్ లుక్ అదిరిందంతే.. స్పెషలేంటో మరి..!
Read Also : Dhamaka | రవితేజ ధమాకా నుంచి వాట్స్ హ్యాపెనింగ్ లిరికల్ సాంగ్.. వీడియో
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
Aadi Sai Kumar | ఆది సాయికుమార్‌పై దారుణమైన ట్రోలింగ్.. నాని, రవితేజల పేర్లు ప్రస్తావిస్తూ హీరో స్ట్రాంగ్ కౌంటర్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

