వారసుడు ఫస్ట్ సాంగ్ రంజితమే (Ranjithame song) నెట్టింట్లో రికార్డులు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఈ పాటకు చాలా మంది మ్యూజిక్ లవర్స్ డ్యాన్స్ చేస్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు.
ప్రస్తుతం హరిహరవీరమల్లు చిత్రంలో హైదరాబాదీ ముద్దుగుమ్మ నిధి అగర్వాల్ (Nidhhi Agerwal) ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ బ్యూటీ ఓ సాంగ్‌ను ఫుల్ ఎంజాయ్ చేస్తోందట.
విజయ్ (Vijay) నటిస్తున్న తాజా చిత్రం వారసుడు. వంశీ పైడిపల్లి (Vamshi Paidipally) డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే రంజితమే అంటూ సాగే ఫస్ట్ సాంగ్ ను లాంఛ్ చేశారు మేకర్స్. ఈ పాట యూట్యూబ్‌లో మిలియన్ల సంఖ్యలో వ్య�