Dhamaka | రవితేజ ధమాకా నుంచి వాట్స్ హ్యాపెనింగ్ లిరికల్ సాంగ్.. వీడియో
త్రినాథరావు నక్కిన డైరెక్ట్ చేస్తున్న ధమాకా (Dhamaka) సినిమా నుంచి వాట్స్ హ్యాపెనింగ్ లిరికల్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటను భీమ్స్ సిసీరోలియా కంపోజ్ చేశాడు.
రవితేజ (Ravi Teja) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ధమాకా (Dhamaka). త్రినాథరావు నక్కిన డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో పెళ్లి సందD ఫేం శ్రీలీల హీరోయిన్గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి వాట్స్ హ్యాపెనింగ్ లిరికల్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు.
రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటను భీమ్స్ సిసీరోలియా కంపోజ్ చేశాడు. రమ్య బెహరా, భార్గవి పిళ్లై పాడారు.ఈ చిత్రంలో చిరాగ్ జానీ విలన్‌గా నటిస్తున్నాడు. ధమాకా చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి.
వాట్స్ హ్యాపెనింగ్ లిరికల్ సాంగ్..
Read Also : Yashoda | సక్సెస్‌తో యశోద టీంలో జోష్.. ఓటీటీ రిలీజ్ ప్లాట్‌ఫాం ఫిక్స్
Read Also : Jr NTR | జూనియర్ ఎన్టీఆర్ స్టైలిష్ లుక్ అదిరిందంతే.. స్పెషలేంటో మరి..!
Read Also : Dhamaka | రవితేజ ధమాకా నుంచి వాట్స్ హ్యాపెనింగ్ లిరికల్ సాంగ్.. వీడియో
Feel the
Soul Stirred Melody🥰🎶
What's Happening💞#DhamakaWatch Full Lyrical Here👇https://t.co/RVmQXPc90H@RaviTeja_offl @sreeleela14 @TrinadharaoNak1 @vishwaprasadtg @vivekkuchibotla @KumarBezwada @ramjowrites @RamyaBehara1#KarthikGattamneni @PrawinPudi pic.twitter.com/G66ZnLFTax
— People Media Factory (@peoplemediafcy) November 11, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

