టాలీవుడ్ (Tollywood) హీరో నందమూరి బాలకృష్ణ (Bala Krishna) ఆహాలో అలరించేందుకు రెడీ అయ్యాడు. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బాలకృష్ణ డిజిటల్ ఎంట్రీ షో అన్స్టాపబుల్ (Unstoppable promo) ప్రోమోను విడుదల చేశారు మేకర్స్.
నీకు చిత్తశుద్ది ఉన్నపుడు, నీకు లక్ష్యశుద్ది ఉన్నపుడు, నీకు సంకల్పశుద్ది ఉన్నపుడు నిన్ను పంచభూతాలు కూడా ఆపలేవు. మాటల్లో ఫిల్టర్ ఉండదు. సరదాలా స్టాప్ ఉండదు. సై అంటే సై నై అంటే నై..వన్స్ ఐ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్స్ అంటూ గూస్బంప్స్ తెప్పించే బాలకృష్ణ డైలాగ్స్ తో సాగుతున్న ప్రోమో అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది.
Maatallo filter undadu, Saradalo stop undadu, Sye ante sye, Nye ante nye 😎
— ahavideoIN (@ahavideoIN) October 27, 2021
Debbaku thinking maaripovala! #UnstoppableWithNBK episode 1 premieres November 4th.
Promo Out Now 💥💥#NandamuriBalakrishna #MansionHouse @swargaseema #NandGokulGhee pic.twitter.com/WdgALLWF7L
అన్ స్టాపబుల్ షో నందమూరి అభిమానులకు ఫుల్ మీల్స్ భోజనంలా పసందైన రుచులను అందించడం ఖాయమని ప్రోమో ద్వారా తెలియజేశారు మేకర్స్. ఈ షో ఆహాలో నవంబర్ 4 నుండి ప్రసారం కానుంది. ఈ షోకి వచ్చే తొలి గెస్ట్ మోహన్ బాబు(Mohan Babu) అని ఇటీవలే సెట్స్ నుంచి బయటకు వచ్చిన ఫొటోల ద్వారా క్లారిటీ వచ్చింది. అయితే దీనిపై మేకర్స్ నుంచి ప్రకటన రావాల్సి ఉంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Samantha art | సమంత పెయింటింగ్ ఆర్ట్ వీడియో వైరల్
RX100 Remake Trailer | ఆర్ఎక్స్ 100 రీమేక్ ట్రైలర్ అదిరింది..వీడియో
Neha Sharma | సెట్స్ లో విచిత్రంగా ప్రవర్తించారు..అప్పుడే తెలిసింది
Manchi Rojulochaie Title Song| సరదాగా ‘మంచి రోజులొచ్చాయి’ టైటిల్ సాంగ్