Samantha naga chaitanya divorce | నాగ చైతన్య , సమంత విడాకులతో టాలీవుడ్ ( Tollywood )లో ఒక్క సారిగా ప్రకంపనలు మొదలయ్యాయి. చై సామ్ విడాకుల గురించి చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి కానీ.. సరిగ్గా పెళ్లి రోజుకి నాలుగు రోజుల ముందే అధికారికంగా ప్రకటిస్తారని ఎవరూ ఊహించలేదు. అయితే తెలుగు ఇండస్ట్రీలో విడాకుల పర్వం ఇప్పుడు మొదలైంది కాదు. ఎన్నో సంవత్సరాలుగా జరుగుతూనే ఉంది. సమంత-నాగ చైతన్య కంటే ముందు ఎన్నో జంటలు విడిపోయాయి. వాళ్ల వివాహ బంధాన్ని రద్దు చేసుకుని విడాకులు తీసుకున్నారు. అలా విడాకులు తీసుకున్న టాలీవుడ్ జంటలు ఎవరో ఇప్పుడు చూద్దాం..
వీళ్లతో పాటు బాలీవుడ్లో కూడా చాలా మంది జంటలు విడిపోయారు. తమిళ ఇండస్ట్రీలో కూడా కమల్ హాసన్, అరవింద స్వామి సహా ఎంతో మంది స్టార్ హీరోలు తమ జీవిత భాగస్వామితో విడిపోయారు. బాలీవుడ్ లో ఈ మధ్యే అమీర్ ఖాన్, కిరణ్ రావు తమ 15 సంవత్సరాల వైవాహిక జీవితానికి ముగింపు పలికారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
samantha naga chaitanya divorce | మేం విడిపోతున్నం.. విడాకులపై క్లారిటీ ఇచ్చిన నాగచైతన్య, సమంత
chai sam divorce | నాగ చైతన్య, సమంత విడాకులు.. కారణాలు ఇవేనా..?
Naga chaitanya samantha divorce | సమంతకు చైతూ భరణంగా అన్ని కోట్లు ఇస్తున్నారా..?
భారీగా భరణం ఇచ్చి విడాకులు తీసుకున్న సెలబ్రెటీలు వీళ్లే
Samantha | హ్యాపీ మూడ్లో సమంత..ఈ స్పెషల్ వీడియో చూడండి