కావ్య థాపర్ లుక్ కు మతిపోవాల్సిందే..!
కావ్య థాపర్..ఇటీవలే ఏక్ మినీ కథ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలుకరించింది. సంతోష్ శోభన్ హీరోగా తెరకెక్కిన ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది.

కావ్య థాపర్..ఇటీవలే ఏక్ మినీ కథ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలుకరించింది. సంతోష్ శోభన్ హీరోగా తెరకెక్కిన ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది. తన గ్లామర్ డోస్ తో సినిమాలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది కావ్య థాపర్. ఈ భామ తాజాగా హాట్ లుక్ లో ఉన్న స్టిల్స్ తో కుర్రకారుకు కంటి మీద కునుకుగా లేకుండా చేస్తోంది. బ్లాక్ టాప్, టోన్డ్ జీన్స్ లో ఉన్న కావ్య హాట్ స్పైసీ లుక్‌తో కెమెరాకు ఫోజులిచ్చింది.
రెడ్ లిప్‌స్టిక్ పెట్టుకుని చెర్రీ పండు లాంటి పెదాలతో చబ్బీ చబ్బీ లుక్‌లో యువకుల మనసు దోచేస్తోంది కావ్య థాపర్. ఈ భామ లేటెస్ట్ ఫొటోషూట్ స్టిల్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. 2018లో ఈ మాయ పేరేమిటో సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది కావ్య. ఆ తర్వాత తమిళంలో ఓ సినిమా చేసింది. ప్రస్తుతం పలు సినిమాల గురించి డిస్కషన్స్ లో ఉన్న ఈ భామ..త్వరలోనే తన కొత్త ప్రాజెక్టును ప్రకటించనుంది.


ఇవి కూడా చదవండి..
ఆర్ఆర్ఆర్ షూటింగ్ మొదలు పెట్టిన రామ్ చరణ్.. పిక్ వైరల్
రాజా విక్రమార్క టైటిల్‌తో కార్తికేయ చిత్రం
పంజాబీ సినిమాలపై ఆర్ఎక్స్ 100 భామ ఫోకస్..!
నో ఏజ్..నాగార్జున డెడికేషన్‌కు సలాం కొట్టాల్సిందే..!
అనన్యపాండే క్యాలెండర్ స్టిల్ అదరహో..!
స్పెషల్ సాంగ్ లాంఛ్ చేయనున్న సమంత
ఆర్ఆర్ఆర్ చివరి ఘట్టానికి ముహూర్తం ఫిక్స్..!
సీఎం సహాయనిధికి రూ.25 లక్షలు విరాళం ఇచ్చిన విజయ్ సేతుపతి
కొత్త సినిమాలో రవితేజ పాత్ర ఇదే..!
Recommended Content by ntnews.com
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Journalist Shankar | ప్రశ్నించినందుకు జర్నలిస్టు శంకర్ అరెస్ట్.. మెడికవర్ యాజమాన్యం ఫిర్యాదుపై కేసు
Asian Para Games | భారత్‌కు ఒక్క రోజే 26 మెడల్స్.. 2 స్వర్ణాలతో మెరిసిన ఆర్చర్ శీతల్
BRS | గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు బీఆర్ఎస్ ఇన్చార్జుల నియామకం
Shamonda Virus | తొలిసారిగా మనిషికి సోకిన షమోండా వైరస్
Nominated Posts | కోటరీకే నామినేటెడ్ కిరీటం.. 50కి పైగా నామినేటెడ్ పోస్టుల భర్తీకి రేవంత్, మహేశ్‌గౌడ్ కసరత్తు
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

