ఆర్ఆర్ఆర్ షూటింగ్ మొదలు పెట్టిన రామ్ చరణ్.. పిక్ వైరల్

కరోనా వలన ఆగిన సినిమా షూటింగ్స్ తిరిగి మొదలయ్యాయి. ప్రభుత్వ నిబంధనలతో పాటు కరోనా జాగ్రత్తలు పాటిస్తూ షూటింగ్ చేస్తున్నారు. ఇక టాలీవుడ్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఆర్ఆర్ఆర్ చిత్ర షూటింగ్ కూడా తిరిగి ప్రారంభించినట్టు తెలుస్తుంది. రామ్ చరణ్ తాజాగా సెట్లోకి అడుగుపెట్టారు. ముంబైకి చెందిన ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ ఆలీమ్ హకీమ్ కూడా టీంతో కలిసారు. ఆయనతో కలిసి రామ్ చరణ్ ఫొటోకి ఫోజిచ్చాడు. ప్రస్తుతం ఈ పిక్ వైరల్గా మారింది.
కాల్పనిక గాథ ఆధారంగా రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రం ఈ ఏడాది విడుదల చేయాలని భావిస్తున్నారు. చిత్రంలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర పోషిస్తుండగా, జూనియర్ ఎన్టీఆర్ కోమురం భీం పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే చిత్రానికి సంబంధించిన ప్రచార చిత్రాలు విడుదల కాగా, ఇవి సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. ఈ ప్యాన్ ఇండియా మూవీలో అజయ్ దేవగన్, సముద్రఖని, శ్రీయా, అలియా భట్, ఒలివియా మోరిస్ అలాగే విదేశీ నటీనటులు కూడా నటిస్తున్నారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Rajamouli
- ram charan
- RRR
RELATED ARTICLES
తాజా వార్తలు
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

