Raai Laxmi | చంద్రుడు ఎప్పుడు ప్రకాశిస్తాడంటే..? బీచ్‌లో రాయ్ లక్ష్మి
బికినీ గాళ్ రాయ్ లక్ష్మి (Raai Laxmi) మరోసారి తన అందచందాలను నెటిజన్లను ముందు పెట్టేసింది. తరచూ హాట్ హాట్ స్టిల్స్ తో నెటిజన్లలో జోష్ నింపే ఈ భామ తాజాగా స్టన్నింగ్ ఫొటోలను షేర్ చేసింది.

బికినీ గాళ్ రాయ్ లక్ష్మి (Raai Laxmi) మరోసారి తన అందచందాలను నెటిజన్లను ముందు పెట్టేసింది. తరచూ హాట్ హాట్ స్టిల్స్ తో నెటిజన్లలో జోష్ నింపే ఈ భామ తాజాగా స్టన్నింగ్ ఫొటోలను షేర్ చేసింది. రాయ్ లక్ష్మి బల్గేరియాలో సన్నీ బీచ్ (Sunny Beach) రిసార్ట్స్ కు వెళ్లింది. వైట్ అండ్ వైట్ బికినీ వేర్ లో ఛమక్కుమని మెరిసే సన్ గ్లాసెస్ పెట్టుకుని కెమెరాకు స్టన్నింగ్ పోజులిచ్చింది. రాయ్ లక్ష్మి బీచ్, పూల్ సైడ్ జీవితం నెటిజన్స్ కు ఉత్తమ వెకేషన్ గోల్స్ ను అందిస్తున్నాయి.
సూర్యుడు ముద్దాడినపుడు మాత్రమే చంద్రుడు ప్రకాశిస్తాడు అంటూ బీచ్ లో దిగిన ఫొటోకు క్యాప్షన్ ఇచ్చింది. తెలుపు రంగు బికినీలో అందాలు ఆరబోస్తూ కుర్రకారు మతులు పోగొడుతోంది రాయ్ లక్ష్మి. ఈ భామ ఫొటోలు ప్రస్తుతం ఇంటర్ నెట్ ను షేర్ చేస్తున్నాయి. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో సినిమాలు చేసి ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసింది.
తెలుగులో ఆనందభైరవి (Anandha Bhairavi) సినిమా చేస్తోంది. హరివెన్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తోన్న ఈ చిత్రానికి కర్రి బాలాజీ డైరెక్టర్. ఈ భామ ప్రస్తుతం కన్నడలో ఝాన్సీ ఐపీఎస్ చిత్రంలో నటిస్తోంది. అంజలి, అరుణ్ అదిత్ కీ రోల్స్ చేస్తున్నారు. మరోవైపు తమిళంలో రెండు సినిమాలు చేస్తోంది.

ఇవి కూడా చదవండి..
Sunny Leone | బీచ్ లో బీరు పొంగించిన సన్నీలియోన్..వీడియో వైరల్
Tollywood Drug case | ఎవరు ఏ తేదీన ఈడీ ముందు హాజరు కానున్నారు..?
నాలుగో తరగతిలోనే ప్రేమ.. తన ఫస్ట్ క్రష్ గురించి రివీల్ చేసిన మేఘా ఆకాశ్
Shruti Haasan| 17 ఏళ్ల ప్రాయంలోనే శృతిహాసన్ మోడలింగ్.. ఫొటోలు వైరల్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma Celebrations | దక్షిణాఫ్రికాలో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు
Pragyan Ojha: చీఫ్ సెలెక్టర్‌గా ప్రజ్ఞాన్ ఓజా.. కన్ఫర్మ్ చేసిన బీసీసీఐ
రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే చంద్రావతి పరామర్శ
బోనస్ ప్రకటించినా సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు అందని నగదు
MP Helen Haines: కారుతో అటాక్.. గాయపడ్డ ఆస్ట్రేలియా ఎంపీ
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

