బికినీ గాళ్ రాయ్ లక్ష్మి (Raai Laxmi) మరోసారి తన అందచందాలను నెటిజన్లను ముందు పెట్టేసింది. తరచూ హాట్ హాట్ స్టిల్స్ తో నెటిజన్లలో జోష్ నింపే ఈ భామ తాజాగా స్టన్నింగ్ ఫొటోలను షేర్ చేసింది.
టాలీవుడ్ నటి రాయ్ లక్ష్మికి ప్రమాదం జరిగింది. హైదరాబాద్లో సినిమా చిత్రీకరణ సమయంలో ఒక్కసారిగా కిందపడిపోయింది. దీంతో ఆమె కాలికి గాయమైంది. ఈ ప్రమాదానికి సంబంధించిన ఫొటోలు ఎప్పుడూ సోషల్ మీ