Sunny Leone | బీచ్ లో బీరు పొంగించిన సన్నీలియోన్..వీడియో వైరల్
బాలీవుడ్ (Bollywood) నటి సన్నీలియోన్ (Sunny Leone) సోషల్ మీడియాలో పోస్టు పెట్టిందంటే క్రేజ్ మామూలుగా ఉండదు. ఇటీవలే ఓ బ్రాండ్ ప్రమోషన్స్ లో భాగంగా సిల్వర్ కలర్ డ్రెస్ లో మైమరిచిపోయేలా చేసింది సన్నీ.

బాలీవుడ్ (Bollywood) నటి సన్నీలియోన్ (Sunny Leone) సోషల్ మీడియాలో పోస్టు పెట్టిందంటే క్రేజ్ మామూలుగా ఉండదు. ఇటీవలే ఓ బ్రాండ్ ప్రమోషన్స్ లో భాగంగా సిల్వర్ కలర్ డ్రెస్ లో మైమరిచిపోయేలా చేసింది సన్నీ. ఈ అందాల తార ప్రపంచ ప్రముఖ పర్యాటక ప్రదేశం మాల్దీవుల్లో (Maldives) ల్యాండింగ్ అయింది. మంగళవారం మాల్దీవులు వెకేషన్ కు సంబంధించిన స్టిల్స్ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.
బ్లూ బీచ్ వేర్ వేసుకున్న సన్నీలియోన్ సాగరతీరంలో జలకాలాడింది. ఓ వైపు సూర్యకిరణాలను ఆస్వాదిస్తూ..మరోవైపు సముద్రనీటిలో తలపై చేయి పెట్టుకుని చిరునవ్వులు చిందిస్తూ కెమెరాకు పోజులిచ్చింది. వెకేషన్ టైంలో అంటూ ఫొటోకు క్యాప్షన్ ఇచ్చింది. మరోవైపు బీచ్ లో చల్లని బీరు పొంగించింది సన్నీలియోన్. స్వర్గంలోకి స్వాగతం..జీవితాన్ని వేడుకగా జరుపుకుంటూ పార్టీ చేసుకునే సమయం అంటూ వీడియోకు క్యాప్షన్ పెట్టింది. ఈ వీడియో ఇపుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.
సన్నీలియోన్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉంది. ఈ భామ తమిళంలో రెండు సినిమాలు, తెలుగు, హిందీలో రెండు చిత్రాలు, కన్నడ, మలయాళంలో ఒక్కో సినిమా చేస్తోంది. ది బ్యాటిల్ ఆఫ్ బీమా కోరేగావ్ చిత్రంలో స్పెషల్ సాంగ్ చేస్తోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KCR | ప్రజల కష్టాలు తొలగి, సర్వ సంపదలు చేకూరాలి..రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ దీపావళి శుభాకాంక్షలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
నల్లగొండ ఎన్జీ కళాశాలలో అతిథి అధ్యాపక పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం
‘నేల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి’
Accident | పెళ్లి జరగాల్సిన ఇంట్లో విషాదం.. వెడ్డింగ్ కార్డ్స్ పంచేందుకు వెళ్తుంటే..
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

