ఆదివారం 09 ఆగస్టు 2020
Cinema - Jul 09, 2020 , 17:03:49

'థండర్' ట్రాక్ కు సురభి డ్యాన్స్..వీడియో చక్కర్లు

'థండర్' ట్రాక్ కు సురభి డ్యాన్స్..వీడియో చక్కర్లు

ఇష్క్ బాజ్, ఖుబూల్ హై సీరియళ్లలో దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది సురభి చందన. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ తాజాగా ఓ డ్యాన్సింగ్ వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఫేమస్ ట్రాక్ 'థండర్' స్టైలిష్ స్పెప్పులు వేస్తూ అదరగొట్టిన వీడియో ఇపుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. టిక్ టాక్ తోపాటు 59 రకాల యాప్ లపై నిషేధం విధించిన నేపథ్యంలో..టిక్ టాక్ వీడియో ప్లాట్ ఫాంలో యాక్టివ్ గా  ఉన్న  సురభి ఇపుడు ఇన్ స్టాగ్రామ్ లో వీడియోలు పోస్ట్ చేస్తుంది.

ఢిల్లీకి చెందిన సురభి చందన బాబీ జసూస్ చిత్రంలో నటించింది. టెలివిజన్ కెరీర్ లో పలు ప్రతిష్టాత్మక అవార్డులను అందుకుంది. 


View this post on Instagram

Reeling on Thunder

A post shared by Surbhi Chandna (@officialsurbhic) on

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo