సుధా కొంగరా నెక్ట్స్ సినిమా ఏ హీరోతో..?
గురు, ఆకాశం నీ హద్దురా చిత్రాలతో స్టార్ డైరెక్టర్ గా మారిపోయారు సుధా కొంగర. సూర్యతో చేసిన ఆకాశం నీ హద్దురా గతేడాది లాక్ డౌన్ ప్రభావం కొనసాగుతున్న సమయంలో విడుదలై ప్రభంజనం సృష్టించింది.

గురు, ఆకాశం నీ హద్దురా చిత్రాలతో స్టార్ డైరెక్టర్ గా మారిపోయారు సుధా కొంగర. సూర్యతో చేసిన ఆకాశం నీ హద్దురా గతేడాది లాక్ డౌన్ ప్రభావం కొనసాగుతున్న సమయంలో విడుదలై ప్రభంజనం సృష్టించింది. డిజిటల్ ప్లాట్ ఫామ్‌లో విడుదలైన ఈ చిత్రానికి మంచి టాక్ వచ్చింది. ఇటీవల కాలంలో పాన్ ఇండియా కథాంశాలు ప్రాముఖ్యత పెరిగిన నేపథ్యంలో డైరెక్టర్లు భాషతో సంబంధం లేకుండా ఏ హీరోతోనైనా సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు.
ఇక సుధా కొంగర తన తర్వాతి చిత్రం ఎవరితో చేస్తారనే దానిపై రకరకాల వార్తలు తెరపైకి వచ్చాయి. తాజాగా దీనిపై ఓ న్యూస్ ఫిలింనగర్ సర్కిల్ లో చక్కర్లు కొడుతోంది. సుధాకొంగర నెక్ట్స్ మూవీ తెలుగు హీరోలతోనే చేసేందుకు రెడీ అవుతున్నారట. ఈ మేరకు ఓ కథ కూడా సిద్దం చేసినట్టు టాక్ వినిపిస్తోంది. వెంకటేశ్, సూర్య లాంటి స్టార్ హీరోలతో సినిమా చేసిన సుధాకొంగర మరి ఈ సారి ఏ హీరోతో సినిమా చేస్తుందో చూడాలి.
ఇవి కూడా చదవండి..
డాక్టర్ బాబు ‘రౌడీ బేబి’ పేరడీ సాంగ్ వీడియో వైరల…
మమతామోహన్ దాస్ రీఎంట్రీ..ఫస్ట్ లుక్ పోస్టర్
రకుల్ పింక్, బ్లాక్ అవుట్‌ఫిట్ అందాలు అదరహో..!…
డాక్టర్ బాబు ‘రౌడీ బేబి’ పేరడీ సాంగ్ వీడియో వైరల…
సెలబ్రిటీల వర్కవుట్ సెషన్..ట్రెండింగ్ లో స్టిల…
కోతి కొమ్మచ్చి థీమ్ సాంగ్ అదిరింది..వీడియో
ఇండియన్ 2 నుంచి కీలక అప్డేట్..!
హీరోయిన్ సరదా తీర్చేశాడు..షాకిచ్చాడు
ఉప్పెన డైరెక్టర్ తో తారక్..రెమ్యునరేషన్ హాట్ టాపిక్..!
రజనీకాంత్ అన్నాత్తే షూటింగ్‌కు కర్ఫ్యూ కష్టాలు…
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
North Korea: బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించిన ఉత్తర కొరియా
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబంలో అదిరిపోయే సర్ప్రైజ్.. వెంకటేష్ అభిమానులకు త్రివిక్రమ్ ట్రీట్!
Road Accident | మద్యం మత్తులో కారు నడిపి స్కూటీని ఢీకొట్టిన యువకుడు.. ముగ్గురు దుర్మరణం..!
Mythri Movie Makers | మైత్రీ మూవీ మేకర్స్ నుంచి మరో రొమాంటిక్ కామెడీ.. డెబ్యూ ఇస్తున్న శ్రీకాంత్ కుమార్తె
IAS Transfers | ఏపీలో పలువురు ఐఏఎస్‌ల బదిలీ.. పర్యాటక శాఖ కార్యదర్శిగా ఆమ్రపాలికి పోస్టింగ్!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

